AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడు స్టైల్ ముద్దపప్పు చారు.. ఇలా చేస్తే టేస్ట్ మర్చిపోలేరు!

తమిళనాడు ముద్దపప్పు చారు అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు. చాలా మందికి ఈ స్పెషల్ రిసిపీ అంటే ఇష్టం ఉంటుంది. నెయ్యి వేసుకొని తింటే, ఆ రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. కాగా, ఇప్పుడు మనం అందరి మనసు దోచే అద్భుతమైన టేస్టీ, తమిళనాడు ముద్దపప్పు చారు ఇంటిలోనే సులభంగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Apr 03, 2026 | 1:26 PM

Share
 కావాల్సిన పదార్థాలు : కంది పప్పు, ఆవాలు , జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, ఆవాలు, వెల్లుల్లిపాయలు, చింత పండు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, కారం వన్ టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడ, మెంతి పొడి, ధనియాల పొడి చిటికెడు, పసుపు చిటికెడు.

1 / 5
తయారీ విధానం : తమిళనాడు స్టైల్ ముద్ద పప్పు చారు కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 250 గ్రాముల కంది పప్పు తీసుకోవాలి. శుభ్రంగా కడికి, ఉడకడానికి సరిపడ నీళ్లు పో యాలి. తర్వాత టీ స్పూన్ నెయ్యి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు రెబ్బలు, పచ్చి మర్చి ముక్కలు, ఉప్పు, చిటికెడు పసుపు, కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా ఉడకబెట్టుకోవాలి.

2 / 5
గ్యాస్ స్టవ్ మీద కుక్కర్‌లో వేసి కంది పప్పు బాగా ఉడికేలా చూసుకోవాలి. సుమారు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూడాలి. అప్పటి వరకు మెత్తగా పప్పు ఉడికిపోతుంది. ఇప్పుడు దానిని పప్పు దువ్వతో మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. దీంతో తమిళనాడు స్టైల్ ముద్ద పప్పు రెడీ.

3 / 5
ఇప్పుడు చారు రెడీ చేసుకోవాలి. ముందుగా చింత పండు నానబెట్టుకోవాలి. తర్వాత అందులో నుంచి రసం తీయాలి. ఆ చింత పండు రసం బాగా పులుపు లేకుండా చూసుకోవాలి. దీని తర్వాత అందులో రుచికి సరిపడ కారం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు మెంతి, ధనియాల పొడి వేయాలి. ఆతర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి.

4 / 5
ఇప్పుడు మళ్లీ స్టవ్ ఆన్ చేసి. పాన్ పెట్టి అందులో నూనె పోయాలి. అందులో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు,చిటికెడు పసుపు, ఎండు మిర్చి వేసి  మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో చింత పండు రసం వేయాలి. అంతే చారు రెడీ. టేస్టీ టేస్టీ తమిళనాడు స్టైల్ ముద్ద పప్పు చారు రెడీ.

5 / 5
Follow Us
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..

క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..

సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం

అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో

అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..

నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!

నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..

ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్

తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం

ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..