విటమిన్ డి తీసుకునే ముందు ఈ తప్పులు అస్సలు చేయకండి?

Updated on: Feb 15, 2026 | 12:40 PM

విటమిన్ డి లోపంతో ఎంతో మంది బాధ పడుతున్నారు. అయితే, దీనిని కొందరు టాబ్లెట్స్ రూపంలో తీసుకుంటారు. అలా వేసుకునేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి. మీరు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు వేసుకున్న టాబ్లెట్ కి ఎలాంటి ఉపయోగం ఉండదు.

1 / 5
ఖాళీ కడుపుతో అస్సలు తీసుకోకండి :విటమిన్ డి వేసుకోగానే వెంటనే కరిగిపోతుంది. కాబట్టి, పరగడుపున దీనిని తీసుకుంటే ఎన్నో సమస్యలు వస్తాయి. ఇది వేసుకోవడం  వలన సప్లిమెంట్లు తీసుకున్నప్పటికీ కడుపులో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి, ఇలా అస్సలు వేసుకోకండి.

2 / 5
సరైన సమయం: భోజనం తిన్న తర్వాత దీనిని తీసుకోవద్దని నిపుణులు కూడా చెబుతున్నారు. వీలైనంత వరకు మీరు తినే ఆహారంతో పాటు తీసుకుంటే చాలా మంచిదని చెబుతున్నారు.

3 / 5
అధిక మోతాదు: మీ సొంతగా ఎక్కువగా దీనిని తీసుకోకండి. అంతేకాదు,   4,000 IU కంటే ఎక్కువ తీసుకోవాలనుకుంటే వైద్యుడిని సంప్రదించి తీసుకోవాలి లేదంటే ప్రమాదానికి  దారితీస్తుంది.

4 / 5
ఐరన్ : ఐరన్ సప్లిమెంట్లను గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి. ఎందుకంటే, ఇవి ఇవి విటమిన్ D3 తో కంటే కొంచం పవర్ఫుల్ గా ఉంటాయి

5 / 5
అధిక ఫైబర్ : మీరు ఎక్కువగా భోజనం చేసిన రోజు దీనిని తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఫైబర్ ఒక్కోసారి దీని ప్రభావాన్ని అడ్డుకుంటుంది. అప్పుడు, విటమిన్ డి వేసుకున్నా కూడా ప్రయోజనం ఉండదు.