AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిర్యానీ ఆకుతో బేఫికర్‌.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

బిర్యానీ ఆకు మంచి మసాలా మాత్రమే కాదు.. మంచి ఔషధం కూడా అంటున్నారు పోషకాహార నిపుణులు. దీంతో వంటలకు ప్రత్యేక రుచి మాత్రమే కాడు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. బిర్యానీ ఆకులు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆహారాన్ని త్వరగా జీర్ణంచేసే ఎంజైమ్‌లను పెంచుతాయి. దాంతో అజీర్తి, మలబద్దకం దరి చేరవు. మూత్ర సంబంధ సమస్యలు, కిడ్నీలో రాళ్లను దూరం చేస్తాయని చెబుతున్నారు. మరిన్ని లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: May 11, 2025 | 9:46 AM

Share
బిర్యానీ ఆకుల్లో ఫైటో కెమికల్స్‌ అధిక మోతాదులో ఉంటాయి. ఇవి షుగర్‌ను కంట్రోల్‌ చేస్తాయి. వీటిని తీసుకుంటే టైప్‌-2 డయాబెటిస్‌ నియంత్రణలో ఉంటుంది. యాంటి ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన బిర్యానీ ఆకులు.. ఎముకల్లో నొప్పి, వాపును తగ్గిస్తాయి కూడా.

1 / 5
బిర్యాని ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. బిర్యాని ఆకులను తీసుకుంటే ఫ్రీ రాడికల్స్‌ తొలగుతాయి.
జీర్ణ సమస్యలను తొలగించడానికి బిర్యాని ఆకులు పనిచేస్తాయి. బ్లోటింగ్, గ్యాస్ వంటి సమస్యల్ని బిర్యానీ ఆకులు తొలగిస్తాయి.

బిర్యాని ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. బిర్యాని ఆకులను తీసుకుంటే ఫ్రీ రాడికల్స్‌ తొలగుతాయి. జీర్ణ సమస్యలను తొలగించడానికి బిర్యాని ఆకులు పనిచేస్తాయి. బ్లోటింగ్, గ్యాస్ వంటి సమస్యల్ని బిర్యానీ ఆకులు తొలగిస్తాయి.

2 / 5
బిర్యాని ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపు, చర్మం ఎరుపెక్కడం వంటి సమస్యలను తొలగిస్తాయి. బిర్యాని ఆకులు తీసుకుంటే ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. బిర్యాని ఆకుల్లో ఉండే పోషకాలు షుగర్‌ను కంట్రోల్‌ చేస్తాయి. బిర్యాని ఆకులను రెగ్యులర్‌గా తీసుకుంటే టైప్‌-2 డయాబెటిస్ నుంచి రక్షణ లభిస్తుంది.

3 / 5
బిర్యాని ఆకుల్లో ఉండే పోషకాలు గుండె సమస్యలను దూరం చేస్తాయి. బిర్యాని ఆకులను వివిధ రూపాల్లో తీసుకుంటే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి బిర్యానీ ఆకులు బాగా ఉపయోగపడతాయి. బిర్యానీ ఆకులను తీసుకుంటే శ్వాస సంబంధిత సమస్యల నుంచి బయిటకుపోవచ్చు. బిర్యాని ఆకులు తింటే ముక్కు దిబ్బడ తగ్గుతుంది.

4 / 5
బిర్యానీ ఆకుల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి చుండ్రుని పోగొట్టి జుట్టు ఎదుగుదలకి తోడ్పడతాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం వంటివి ఇమ్యూనిటీని పెంచుతాయి. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒత్తిడి కంట్రోల్ అవుతుంది. నిద్రలేమి సమస్యలు దూరం అవుతాయి.

5 / 5
Follow Us
రూ.1 కోటికి కొంటే రూ. 40 కోట్ల రాబడి.. ముట్టుకుంటే షాకే..!

రైతు భరోసా డబ్బుల కోసమని బ్యాంకెళ్లిన రైతు.. అకౌంట్‌ చెక్‌ చేయగా

ఓటీటీని షేక్ చేస్తోన్నకొరియన్ థ్రిల్లర్ సిరీస్.. పెద్దలకు మాత్రమే

వారెవ్వా హారిక.. కుగ్రామం నుంచి కామన్వెల్త్ గోల్డ్ మెడల్ వరకు..

ఈ పాముతో చాలా జాగ్రత్త బాబోయ్...
ఈ పాముతో చాలా జాగ్రత్త బాబోయ్...
మాయదారి వాన.. ముగ్గుర్ని బలి తీసుకుంది.. అంతేకాదు ఆ ప్రాంతమంతా..

దేవుడా కాస్త కూడా జాలి కలగలేదా.. పెళ్లి సంబరంతో కలకలలాడాల్సిన ఇంట

హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం

ఎముకలు స్టీల్ లా మారాలంటే మఖానా తప్పనిసరి… ఎందుకో తెలుసుకోండి!

ఏం అదృష్టం రా బాబు.. ఈ నాలుగు రాశుల వారికి పండుగే పండుగ!