AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బలహీనంగా ఉన్న వారికి ఇది ఒక్క స్పూన్ చాలు.. వందేళ్లు ఏళ్ళు శక్తివంతంగా .. చాలా స్పీడ్ గా పనుల్లో ముందుంటారు

ఇటీవలే కాలంలో ఎంతోమంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడమే మానేశారు. దీని వలన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్న పనులకే అలిసిపోయి బలహీనంగా అవుతారు. అలాంటి వాళ్ళు ఈ పవర్ఫుల్ సీడ్స్ ను తీసుకుంటే యాక్టివ్ గా ఉంటారు. వీటిని తీసుకుంటే బరువు ఇట్టే తగ్గుతారు, ఇంకా జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది. అలాగే, శరీరానికి చల్లదనం కూడా ఇస్తాయి. ఇవి సూపర్‌ఫుడ్స్‌ అని చెప్పుకోవాలి. అయితే, వీటిని ఏది ఎప్పుడు తినాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 15, 2026 | 8:30 AM

Share

1 / 5

చియా సీడ్స్ చాలా చిన్నగా ఉంటాయి. ఇవి పోషకాల పరంగా ఎంతో విలువైన ఫుడ్. ఇంకా వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఐరన్ కూడా ఉన్నాయి. అలాగే, దీనిలో మెగ్నీషియం కూడా ఉంది. అందుకే చాలా మంది వీటిని సూపర్‌ఫుడ్‌గా చెబుతున్నారు. ఇంకా బరువు నియంత్రణ, గుండె ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ చియా సీడ్స్‌ను మీరు తీసుకోవచ్చు.

2 / 5
ఎవరైతే వీక్ గా ఉంటారో వాళ్ళు ఇవి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా దీనిలో ఫైబర్ ఎక్కువగా  ఉండటం వల్ల జీర్ణక్రియ పనితీరుకు కూడా ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే, ఎక్కువసేపు ఆకలి వెయ్యకుండా చూసుకుంటుంది. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.  కండరాల ఆరోగ్యానికి కూడా ఇవి ఉపయోగపడతాయి.

3 / 5
ఇంకా సబ్జా గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. అంతేకాదు, ఇవి శరీరానికి చల్లదనం కలిగించడంలో  చాలా హెల్ప్ చేస్తాయి. అలాగే, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది.  నీరసం, అలసటతో ఇబ్బంది పడేవారు దీనిని తీసుకుంటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వందేళ్లు బలంగా ఉంటారు. ఇంకా ఎక్కువసేపు ఆకలి కాకుండా ఇది ఎంతగానో హెల్ప్ అవుతుంది.

4 / 5
అయితే, వీటిని మీరు రోజుకు ఒక స్పూన్ తీసుకుంటే చాలు. మీ సమస్య తగ్గిపోతుంది. అలాగే,  మలబద్ధకం సమస్యను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఇక  శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో ఇది హెల్ప్ చేస్తుంది.సబ్జా సీడ్స్ ను మీరు నానాబెట్టి మాత్రమే తీసుకోవాలి.రోజుకు ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే  చాలు ఎంతో హెల్తీ గా ఉంటారు.(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!

శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి

లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!

న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..

బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..

కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ

సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!

పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు

పంత్‌కు ప్రమోషన్.. బుమ్రా, జైస్వాల్ లకు డిమోషన్..!

బాక్సాఫీస్ షేక్ చేస్తున్న సినిమా.. కోట్లలో కలెక్షన్స్..