AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరికొద్దీ రోజుల్లో వీరిపైన సూర్యుడి కనకవర్షం.. జీవితంలో కొత్త మలుపులు ఎన్నో..

జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు స్థానమే చాలా వేరు. సూర్యుడి మంచి స్థానంలో కీర్తి, ధనలాభం ఉంటాయి. ఇంకా వచ్చే జూన్ నెలలో కూడా సూర్యుడి స్థానంలో చిన్న చిన్న మార్పులు రాబోతున్నాయి. ఆ సమయంలో రెండు రాశుల పండుగ చేసుకోనున్నారు. సూర్యుడి దృష్టి పడటం వల్ల జీవితం మొత్తం మారిపోతోంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: May 22, 2026 | 5:03 PM

Share

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం  చూస్తే గ్రహాలు  అన్ని సార్లు అనుకూలించవు. అలాగే,  రాశులు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటూనే ఉంటాయి. అయితే, చాలా అనుకూలంగా ఉంది బాగా కలిసి వస్తుంది, మరికొన్ని సార్లు అస్సలు కలిసి రాదు. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు స్థానమే చాలా వేరు. సూర్యుడి మంచి స్థానంలో కీర్తి, ధనలాభం ఉంటాయి. ఇంకా వచ్చే  జూన్ నెలలో కూడా సూర్యుడి స్థానంలో చిన్న చిన్న మార్పులు రాబోతున్నాయి.  ఆ సమయంలో రెండు రాశుల పండుగ చేసుకోనున్నారు. సూర్యుడి  దృష్టి  పడటం వల్ల జీవితం మొత్తం మారిపోతోంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు స్థానమే చాలా వేరు. సూర్యుడి మంచి స్థానంలో కీర్తి, ధనలాభం ఉంటాయి. ఇంకా వచ్చే జూన్ నెలలో కూడా సూర్యుడి స్థానంలో చిన్న చిన్న మార్పులు రాబోతున్నాయి. ఆ సమయంలో రెండు రాశుల పండుగ చేసుకోనున్నారు. సూర్యుడి దృష్టి పడటం వల్ల జీవితం మొత్తం మారిపోతోంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
వచ్చే నెలలో ఈ ధనస్సు రాశి వారికి అనుకూలంగా మారుతుంది. వీరు సూర్యుడు అనుగ్రహం కూడా పొందుతారు. వ్యాపారం చేసేవారికి డబ్బు వస్తుంది. అలాగే పెట్టుబడులు పెట్టిన వారికి అధిక లాభాలు కూడా వస్తాయి . కుటుంబంలో ఒత్తిళ్లు తగ్గుతాయి. అలాగే వచ్చే నెలలో తీసుకునే నిర్ణయాలు వీటిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. ఇంకా కొత్త ఇల్లు , కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది

3 / 5
వచ్చే నెలలో ఈ వృషభ రాశి వారికి  పండుగే పండుగ ఆహా అంటారు అంత బాగా కలిసొస్తుంది. మంచి మంచి మార్పులు మొదలవుతాయి. వీరిపై సూర్యుడి అనుగ్రహం ఉండటం వలన  వీరు కెరీర్‌లో ముందుకు వెళ్తూ అద్భుత విజయాలు అందుకుంటారు.   చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగం కూడా వస్తుంది. వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
అన్నదాతల్లో ఆశలు రేపుతున్న ఆగస్టు.. రైతన్నకు వరుణుడి అదిరిపోయే..

మనసులను కదలించే సినిమా.. సస్పెన్స్, థ్రిల్లర్ కాంబో సంచలనం..

చైనా భీకర AI వార్‌ఫేర్ ప్లాన్.. భారత్ కౌంటర్ వ్యూహం ఇదే..!

పుల్ షాట్‌తోనే పిచ్చెక్కిస్తారయ్యో.. ఫస్ట్ పేరు చూస్తే పూనకాలే..!

కుతుబ్‌షాహీల నుంచి తెలంగాణ వరకు.. కాలంతో పాటు ఎదిగిన మహానగరం

బ్రిజ్ భూషణ్‌కు బిగ్ రిలీఫ్.. లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా..

అమెజాన్‌లో ఫ్రీడమ్ సేల్.. ఫోన్‌ల నుండి ఏసీల వరకు 80 శాతం తగ్గింపు

జాతకాలను ఎక్కువగా నమ్ముతాను.. అందుకే 10 వేలు ఖర్చు చేస్తా..

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం కానుందా?

ప్రజలు వావి వరసలు లేకుండా వ్యవహరిస్తున్నారు.. రంగం భవిష్యవాణి ఇదే