AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sun Transit: కుంభ రాశిలో రవి.. వచ్చే నెల రోజులు ఆ రాశులకు సిరిసంపదలు..!

Sun transit in Aquarius 2026: ఈ నెల(ఫిబ్రవరి) 13 నుంచి మార్చి 14 వరకు కుంభ రాశిలో రవి సంచారం చేయడం జరుగుతుంది. కుంభ రాశిలో ఇప్పటికే సంచారం చేస్తున్న రాహువుతో రవి చెందడం వల్ల కొన్ని రాశులవారికి అనూహ్య ఫలితాలు అనుభవానికి వస్తాయి. ముఖ్యంగా మేషం, వృషభం, మిథునం, తుల, వృశ్చికం, కుంభ రాశుల వారికి జీవితంలో ఒక అధ్యాయం మొదలయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల జీవితం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది. నెల రోజుల పాటు కొనసాగే ఈ గ్రహ యుతి వల్ల కలలో కూడా ఊహించని శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 12, 2026 | 4:47 PM

Share
మేషం: ఈ రాశికి లాభ స్థానంలో రవి, రాహువుల యుతి వల్ల ఉద్యోగంలో సీనియర్లను కాదని పదోన్నతి లభిస్తుంది. ఉద్యోగ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. జీతభత్యాలు భారీగా లభించే ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. అనుకోకుండా ఆదాయం, ఆదాయ మార్గాలు పెరిగి సగటు వ్యక్తి సైతం ధనవంతుడయ్యే అవకాశం ఉంటుంది. మొండి వ్యాధుల నుంచి కూడా కోలుకుంటారు. ఎదురు చూడని శుభవార్తలు వింటారు.

1 / 6
వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో రవి రాహువుల సంచారం వల్ల ఉద్యోగంలో ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. అనేక కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో కూడా అనుకోకుండా విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న శుభ కార్యాలు పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది.

2 / 6
మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో రవి, రాహువుల సంచారం వల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు స్వదేశీ అవకాశాల కంటే విదేశీ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి వస్తుంది. ఆశించిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీతో పాటు రాబడి పెరుగుతుంది.

3 / 6
తుల: ఈ రాశికి పంచమ స్థానంలో రవి రాహువులు కలవడం వల్ల ఆదాయం ఒక్కసారిగి పెరగడం ప్రారంభం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి ఇబ్బడిముబ్బడిగా లాభాలనిస్తాయి. రాదనుకున్న డబ్బు వడ్డీతో సహా చేతికి అందుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. కోరుకున్న వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది. అనారోగ్యానికి సరైన చికిత్స లభిస్తుంది. కుటుంబ సమస్యలే కాక, వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది.

4 / 6
వృశ్చికం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రవి, రాహువుల కలయిక వల్ల కుటుంబంలో ఊహించని విధంగా శుభ కార్యాలు జరగడం ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నపెళ్లి,  గృహ ప్రవేశం వంటివి జరుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. రాదనుకున్న సొమ్ము ప్రయత్నం చేయకుండానే చేతికి అందుతుంది. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి.  వృత్తి, వ్యాపారాలు నిలదొక్కుకుంటాయి.

5 / 6
కుంభం: ఈ రాశిలో రవి, రాహువులు యుతి చెందడం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరిగి ఇతర సంస్థల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి.   నిరుద్యోగులకు ఊహించని సంస్థల నుంచి కూడా ఆఫర్లు అందడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. రావలసిన సొమ్ము, రాదనుకున్న సొమ్ము చేతికి అందుతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది.

6 / 6
Sun Transit: కుంభ రాశిలో రవి.. నెల రోజులు ఆ రాశులకు సిరిసంపదలు..!

గ్రాఫిక్స్ ఎంతవరకు వచ్చింది.. అసలు విశ్వంభర రిలీజ్ అవుతుందా. లేదా

బుల్లెట్ రైళ్ల కారిడార్‌పై కేంద్రం నుంచి బిగ్ అప్డేట్

బూజే కదా అని నిర్లక్ష్యం చేస్తే.. అంతులేని నష్టాలు తప్పవు..!

రాత్రి పడుకునే ముందు జస్ట్ ఇలా చేస్తే చాలు.. మీ ముఖం అద్దంలా

మ్యాచ్ చూస్తూ హాయిగా కూల్ డ్రింక్ తాగుదామని ప్లాన్ చేస్తున్నారా..

కొబ్బరి పచ్చడి ఇలా కొత్తగా ట్రై చేయండి.. లంచ్ బాక్స్ కు పర్ఫెక్ట్

శివరాత్రి రోజున త్రిగ్రహ సంచారం.. ఈ రాశులపై శివుడి కటాక్షం..

మీ ఇంట్లో రణపాల మొక్క ఉంటే ఏమవుతుందో తెలుసా..?

BCB vs BCCI: బీసీసీఐతో కాళ్ల బేరానికి వచ్చిన బంగ్లాదేశ్..