ఎండ దంచికొడుతుందని స్కార్ఫ్ కప్పుకుంటున్నారా? రిస్క్‌లో పడ్డట్లే!
వేసవిలో ఎండ నుంచి ముఖాన్ని స్కార్ఫ్‌తో కప్పుకోవడం ప్రమాదకరం. ఇది చెమట, దుమ్మును చర్మంపై నిలిపి, బ్యాక్టీరియా వృద్ధికి దారితీస్తుంది. ఫలితంగా మొటిమలు, నల్లమచ్చలు, చర్మం నిగారింపు కోల్పోవడం జరుగుతుంది. చర్మానికి గాలి, కాంతి అవసరం. శుభ్రం చేయని స్కార్ఫ్‌లు, అధిక చెమట చర్మ సమస్యలను, దుద్దర్లను పెంచుతాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
