AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శని నక్షత్రంలో సూర్యుడు.. వీరికి పండుగే పండుగ.. అన్ని శుభవార్తలే..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ నెల 20న సూర్యుడు పుష్య నక్షత్రంలోకి సంచారం చేయనున్నాడు. ఈ మార్పు 12 రాశుల వారిపైన చూపిస్తుంది. వాటిలో కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. ఇంకా ఆర్థికంగా లాభాలు, కెరీర్‌లో మంచి పురోగతి కూడా ఉంటుంది. మరి ఆ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 06, 2026 | 5:16 PM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..  ఈ నెల 20న సూర్యుడు పుష్య నక్షత్రంలోకి సంచారం చేయనున్నాడు. ఈ మార్పు 12 రాశుల వారిపైన చూపిస్తుంది. ఇంకా కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. ఇంకా  ఆర్థికంగా లాభాలు, కెరీర్‌లో మంచి పురోగతి కూడా ఉంటుంది. 
మరి ఆ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ నెల 20న సూర్యుడు పుష్య నక్షత్రంలోకి సంచారం చేయనున్నాడు. ఈ మార్పు 12 రాశుల వారిపైన చూపిస్తుంది. ఇంకా కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. ఇంకా ఆర్థికంగా లాభాలు, కెరీర్‌లో మంచి పురోగతి కూడా ఉంటుంది. మరి ఆ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
సింహ రాశి : ఈ రాశి వారు మొదలు పెట్టిన పనుల మొత్తం  పూర్తి చేస్తారు. మీ కోరికలు కూడా నెరవేరుతాయి. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇదే మంచి సమయం. మీ దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులు మొత్తం తిరిగి వస్తుంది. అలాగే మొత్తం వీరికి అనుకూలంగా మారుతుంది. భార్య భర్తల మధ్య జరుగుతున్న గొడవలు తగ్గిపోతాయి. ఒకరికొకరు అర్థం చేసుకుని హ్యాపీగా సంతోషంగా ఉంటారు.

3 / 5

వృశ్చిక రాశి : మీరు ఏ పని మొదలు పెట్టిన మీ ఇంటి సభ్యులకు చెప్తే ఆ పనిలో విజయం ఉంటుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఒక్క  దెబ్బకి  పూర్తి చేస్తారు. ఇంకా కెరీర్లో కొత్త మార్పులు వస్తాయి. పాత భూములకు రేట్లు పెరుగుతాయి. 
మీరు పని చేస్తున్న పనిలో  ప్రమోషన్ కూడా వస్తుంది. మీ స్నేహితులు కష్ట కాలాల్లో తోడుగా ఉంటారు.

వృశ్చిక రాశి : మీరు ఏ పని మొదలు పెట్టిన మీ ఇంటి సభ్యులకు చెప్తే ఆ పనిలో విజయం ఉంటుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఒక్క దెబ్బకి పూర్తి చేస్తారు. ఇంకా కెరీర్లో కొత్త మార్పులు వస్తాయి. పాత భూములకు రేట్లు పెరుగుతాయి. మీరు పని చేస్తున్న పనిలో ప్రమోషన్ కూడా వస్తుంది. మీ స్నేహితులు కష్ట కాలాల్లో తోడుగా ఉంటారు.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
పచ్చి బొప్పాయి vs పండిన బొప్పాయి.. ఆరోగ్యానికి ఏది మంచిది..?

Video: వైడ్‌ ఇచ్చిన అంపైర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన చైనామన్..!

డీజేలో మోత మోగిపోతున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

ఆన్‌లైన్‌ టికెట్ బుకింగ్‌లో లోయర్ బెర్త్ రాలేదా..? ఇలా చేస్తే..

పుష్ప లాంటి సినిమా.. మరో ఓటీటీలోకి వచ్చిన సునీల్ సూపర్ హిట్ మూవీ

చేతులెత్తేసిన గిల్ సేన.. 24 ఏళ్ల చెత్త రికార్డులో మనోళ్లు

ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ భరోసా.. రైతు ఆనందం వీడియోలో..

NEET UG కౌన్సెలింగ్‌లో ఆ 37 మంది MBBS, BDS సీట్లు రద్దు!

23.20 సెకన్లలో ఫినిష్.. 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం..!

బిగ్ బాస్ చరిత్రలోనే హయ్యేస్ట్ రెమ్యునరేషన్..