డార్జిలింగ్ జూ పార్క్: నిజానికి దీని అసలు పేరు పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్. ఇది హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్ సమీపంలో ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇవి హిమాలయాలు, ఇతర చల్లని కొండ ప్రాంతాలలో కనిపించే జంతువులు, ఎర్ర పాండా, మంచు చిరుతపులిని ఇక్కడ చూడవచ్చు.