Relationship: పురుషులు, మహిళలకు అలర్ట్.. ప్రేమ ఉంటేనే సరిపోదట.. రిలేషన్‌షిప్‌లో ఇవి కూడా ముఖ్యమే..

సినిమాల్లో, పుస్తకాల్లో ప్రేమే సంబంధాలకు ఆధారమని చెబుతారు. దీన్ని బట్టి మీకు.. మీ భాగస్వామికి మధ్య ప్రేమ ఉంటే ఆ సంబంధం ఎప్పుడూ చెక్కుచెదరకుండా ఉంటుందని అర్థం చేసుకుంటారు. ప్రేమ ఖచ్చితంగా ఒక అందమైన అనుభూతి.. కానీ అది సంబంధంలో ఉన్న ఏకైక ఆధారం మాత్రం కాదు.

|

Updated on: May 08, 2024 | 3:22 PM

సినిమాల్లో, పుస్తకాల్లో ప్రేమే సంబంధాలకు ఆధారమని చెబుతారు. దీన్ని బట్టి మీకు.. మీ భాగస్వామికి మధ్య ప్రేమ ఉంటే ఆ సంబంధం ఎప్పుడూ చెక్కుచెదరకుండా ఉంటుందని అర్థం చేసుకుంటారు. ప్రేమ ఖచ్చితంగా ఒక అందమైన అనుభూతి.. కానీ అది సంబంధంలో ఉన్న ఏకైక ఆధారం కాదు. ప్రేమ, నమ్మకం, బాధ్యత, గౌరవం.. ఇలా ఎన్నో విషయాలు రిలేషన్‌షిప్ ను ప్రభావితం చేస్తాయి. అన్ని అంశాలు కలిపి ప్రేమను బలపరుస్తాయి.. సంబంధానికి విజయాన్ని అందిస్తాయి.

1 / 7
అయితే, సినిమాల్లో పేర్కొన్నట్లుగా ప్రేమ మాత్రమే నిజంగా సంబంధం విజయానికి హామీగా ఉందా? అంటే.. దానికి కచ్చితమైన సమాధానం లేదు.. సంబంధం కోసం ప్రేమ అవసరం, కానీ అది మాత్రమే సంబంధాన్ని విజయవంతం చేయదు. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమతో పాటు.. ఈ 5 విషయాలు కూడా చాలా ముఖ్యమైనవని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు.

2 / 7
గౌరవం ఇవ్వడం- గౌరవాన్ని పొందడం: ఏదైనా సంబంధానికి పునాది గౌరవంపై ఆధారపడి ఉంటుంది. ఇందులో ఒకరి భావాలు, ఆలోచనలు, అవసరాలను అర్థం చేసుకోవడం.. వాటిని గౌరవించడం వంటివి ఉంటాయి. పరస్పర గౌరవం ఉన్న సంబంధం దుర్భరమైన రోజులలో కూడా బలంగా ఉంటుంది.

3 / 7
నమ్మకం: నమ్మకం లేకుండా ఏ బంధమూ మనుగడ సాగించదు. దీని అర్థం మీరు మీ భాగస్వామిని గుడ్డిగా నమ్మడం అని కాదు.. అతని నిజాయితీ, వాగ్దానాలను నమ్మేలా వారి మీద ఓ భావన ఏర్పడం.. నమ్మకంతో ఉంటే.. ఒకరితో ఒకరు బహిరంగంగా మాట్లాడవచ్చు.. కలిసి కష్టాలను ఎదుర్కోవచ్చు.

4 / 7
సంభాషణ (ఒకరినొకరు మనసు విప్పి మాట్లాడుకోవడం) : ప్రభావవంతమైన కమ్యూనికేషన్ ఏదైనా సంబంధానికి వెన్నెముక. దీని అర్థం ఓపెన్ హార్ట్‌తో కమ్యూనికేట్ చేయడం.. ఒకరినొకరు వినడం.. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం.. భావాలను ఒకరినొకరు పంచుకోవడం.. సమస్యలపై మౌనంగా ఉండడం లేదా కోపంతో మాట్లాడడం వల్ల రిలేషన్‌షిప్‌లో దూరం పెరుగుతుంది.

5 / 7
స్వాతంత్ర్యం-స్వేచ్ఛ: ఏదైనా సంబంధంలో స్వేచ్ఛ ముఖ్యం. అంటే మీ ఇద్దరికీ మీ భావాలను వ్యక్తీకరించడానికి, మీ స్నేహితులను కలుసుకోవడానికి, వ్యక్తిగతంగా ఎదగడానికి స్వేచ్ఛ ఉండాలి. అటువంటి సంబంధంలో భాగస్వాముల మధ్య ఎప్పుడూ విసుగు లేదా దూరం ఉండదు.

6 / 7
ఆమోదయోగ్యత: జీవితంలో ప్రతి ఒక్కరి స్వభావం భిన్నంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, సంబంధంలో అంగీకారం కలిగి ఉండటం చాలా ముఖ్యం. అంటే మీరిద్దరూ లోపాలను, బలాలను ఒకరినొకరు అంగీకరించి సామరస్యంగా జీవించగలరని అర్థం. సంబంధాలలో హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ.. అనుకూలతతో మీరు వాటిని సానుకూల పద్ధతిలో ఎదుర్కోవచ్చు.

7 / 7
Follow us
Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం

వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా

లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి

పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది

కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?

చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు

తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం

రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?

ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్

బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?

భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!

ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..

ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..

ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.

పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..

ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.

లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.

పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!

హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.

ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..