వాషింగ్ మెషీన్‌లో బట్టలు వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. అలా చేస్తే మెషీన్ షెడ్డుకే..
ఆధునిక జీవనశైలిలో వాషింగ్ మెషీన్ అనేది ప్రతి ఇంట్లో ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. మురికి బట్టలను మెషీన్‌లో వేసి బటన్ నొక్కితే చాలు.. పని అయిపోతుందని మనం భావిస్తాం. కానీ బట్టలు ఉతికే క్రమంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు అటు బట్టల మన్నికను, ఇటు వాషింగ్ మెషీన్ జీవితకాలాన్ని తగ్గించేస్తున్నాయని మీకు తెలుసా? మెషీన్ పదే పదే రిపేరుకు వస్తుందంటే దానికి కారణం కంపెనీ లోపం కాదు, మన వాడే పద్ధతేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
