Virat Kohli: ఫాదర్స్ డే స్పెషల్.. కోహ్లీకి తన కూతురు ఎంత క్యూట్‌గా విషెస్ చెప్పిందో చూడండి!
ఫాదర్స్ డే సందర్భంగా, విరాట్ కోహ్లీ కుమార్తె వామిక తన తండ్రికి రాసిన హృద్యమైన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన తండ్రిని ఎంతగా ప్రేమిస్తుందో వామిక 7 లైన్ల లేఖలో వ్యక్తపరిచింది. అనుష్క శర్మ ఈ లేఖను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కోహ్లీ ప్రస్తుతం కుటుంబంతో సమయం గడుపుతున్నాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5