Smriti Mandhana Creates Record: విరాట్ కోహ్లీకే దక్కని రికార్డు.. స్మృతి మంధాన సొంతం
వన్డే కెరీర్లో 53 వన్డేలాడిన స్మృతి 44.14 సగటుతో 2119 పరుగులు చేసింది. 4 శతకాలు, 18 అర్ధశతకాలు సాధించింది. ఇందులో 24 మ్యాచుల్లో టీమ్‌ఇండియా ఛేదనకు దిగింది. దూకుడుగా ఆడే మంధాన వీటిలో 63.26 సగటుతో 1202 పరుగులు చేసింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
