Sanjay Kasula |
Updated on: Mar 30, 2021 | 7:15 PM
తొలుత మహిళల ఫైనల్‌లో యశస్విని సింగ్ దేస్వాల్, మనూ బాకర్, శ్రీ నివేథతో కూడిన భారత టీమ్ 16-8తో పోలాండ్‌ను ఓడించి అగ్రస్థానంలో నిలిచింది. అనంతరం సౌరభ్ చౌదరీ, అభిషేక్ వర్మ, షహజర్ రిజ్వి 17-11తో వియత్నాంను ఓడించి బంగారు పతకం గెలుచుకున్నారు.
మహిళల స్కీట్ జట్టు రజత పతకం సాధించింది.
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళా జట్టు స్వర్ణం సాధించింది.
ఉమెన్స్ ట్రాప్ జట్టు బంగారు పతకం సాధించింది.
మహిళల స్కీట్ ఈవెంట్‌లో గణమేత్ సెఖోన్ కాంస్యం గెలుచుకుంది.
25 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల టీం ఈవెంట్‌లో భారత్ స్వర్ణం సాధించారు.