ఐపీఎల్ కప్పు కోసం హెడ్ కోచ్ పూజలు! వామ్మో.. ఈ సారి వీళ్లే గెలిచేలా ఉన్నారుగా..
పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 సీజన్‌లో తమ మొదటి ట్రోఫీని గెలుచుకోవడానికి విస్తృతమైన హోమాలు, పూజలు నిర్వహిస్తున్నారు. ఈ పూజల్లో ఆటగాళ్ళతో పాటు కోచ్ రికీ పాంటింగ్ కూడా పాల్గొన్నారు. పంజాబ్ కింగ్స్ ఇంతకుముందు ఎన్నో మార్పులు చేసినా ట్రోఫీని గెలవలేదు. ఈ పూజలు వారికి విజయం అందిస్తాయా అన్నది చూడాలి. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా ఉన్న ఈ జట్టు బలంగా కనిపిస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
