AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hottest Cricket Anchors: క్రికెట్ ప్రపంచంలో స్పోర్ట్స్ యాంకర్లుగా మనసు దోచిన.. దోచేస్తున్న అందమైన ముద్దుగుమ్మలు వీరే..

Most Glamorous And Beautiful Female Anchors: క్రికెట్ ప్రపంచంలో స్పోర్ట్స్ యాంకర్లుగా స్థిరపడినవారు చాలా కొద్ది మంది మాత్రమే కనిపిస్తారు. ఈ లిస్ట్ లో బుమ్రా భార్య కంటే ముందు చాలా మంది క్రికెటర్లు స్పోర్ట్స్ ప్రెజెంటర్లు మనకు కనిపిస్తారు. తమ అందం, అభినయం, క్రీడలపై తమకు ఉన్న పట్టుతో ఈ రంగంలో రాణిస్తున్నారు. భారత క్రికెట్‌తో సంబంధం ఉన్న ఈ అందమైన మహిళా వ్యాఖ్యాతలను ఓ పరిశీలిద్దాం.

Sanjay Kasula
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 18, 2021 | 4:25 PM

Share
మందిరా బేడి- భారత క్రికెట్‌తో సంబంధం ఉన్న మహిళా వ్యాఖ్యాతల గురించి మాట్లాడితే మందిరా బేడి మొదటి పేరు వస్తుంది. మందిరా 2003 మరియు 2007 లో వన్డే ప్రపంచ కప్‌కు  స్పోర్ట్స్ ప్రెజెంటర్‌గా కనిపించారు.

1 / 7
మాయంతి లాంగర్ - ఈ పేరుకు ఎటువంటి గుర్తింపు అవసరం లేదు. స్టార్ స్పోర్ట్స్ ప్రెజెంటర్‌గా పరిచయం అవసరం లేని పేరు. అంతేకాకుండా ఆమె క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ భార్య . క్రికెట్‌తో పాటు, 2010 ఫిఫా ప్రపంచ కప్, కామన్వెల్త్ క్రీడలకు కూడా మాయంతి స్పోర్ట్స్ ప్రెజెంటర్‌గా పని చేశారు. క్రికెట్‌లో ఆమె 2011 మరియు 2015 ప్రపంచ కప్‌లకు స్పోర్ట్స్ ప్రెజెంటర్‌గా చేసి మెప్పించారు.

2 / 7
సంజన గణేశన్- సంజన ప్రస్తుతం హాటెస్ట్ ఫేవరెట్ స్పోర్ట్స్ యాంకర్. టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాను పెళ్లి చేసుకున్న తర్వాత మరింత ఫేమస్ అయ్యారు. ఎమ్‌టివి స్ప్లిట్స్‌విల్లా 7 తో వెలుగులోకి వచ్చిన ఈ 28 ఏళ్ల ముద్దుగుమ్మ అనేక క్రికెట్ సిరీస్‌లతోపాటు ఐపిఎల్‌లకు కూడా పని చేశారు.

3 / 7
షిబాని దండేకర్- వారి గురించి ఎంత తక్కువ చెప్పినా తక్కువే... ఈమె చాలా రంగాల్లో గుర్తింపును తెచ్చుకుంది. ఈమె గాయని, నటి, మోడల్ మరియు ఫర్హాన్ అక్తర్ స్నేహితురాలు. షిబానీ 2011 నుండి 2015 వరకు ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇచ్చింది.

4 / 7
అర్చన విజయ్- కోల్‌కతాకు చెందిన ఈ అందమైన యాంకర్ ఐపిఎల్‌కు పని చేస్తోంది. అర్చన నియో స్పోర్ట్స్‌తో తన యాంకరింగ్ వృత్తిని ప్రారంభించింది.

5 / 7
రోషెల్ రావు- 2012 లో ఫెమినా మిస్ ఇండియాగా ఉన్న ఈ యాంకర్ అనేక ఐపిఎల్ షోలకు పనిచేశారు. అంతే కాదు బిగ్ బాస్ 9, ది కపిల్ శర్మ షో వేదికపై కూడా కనిపించింది.

6 / 7
కరిష్మా కోటక్- భారత క్రికెట్‌కు ముఖ్యంగా ఐపీఎల్‌కు గెస్ట్ హోస్టుగా పని చేసిన అత్యంత అందమైన యాంకర్‌గా నిలిచారు. ఆమె తన అందంతో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. కరిష్మా మొదట ఓ  బ్రిటిష్ నటి, మోడల్ అంతేకాదు  ఉపాధ్యాయురాలిగా కూడా పని చేయాలని అనుకున్నారు. కానీ ఆమె  అదృష్టం  టీవీ, క్రికెట్‌యాంకర్ గా స్థిరపడింది.

7 / 7
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు

మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..

జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్

సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది

బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!

6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే

ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..

పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..

అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..

బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే