మిస్టరీగా క్రికెటర్ల మరణాలు..! ఈ ఐదుగురి చావులు.. క్రికెట్ లోకాన్ని కుదిపేశాయి..
రాజేష్ పీటర్, రాజశ్రీ స్వైన్, బి.వి. చంద్రశేఖర్, అంకిత్ కేశ్రీ, వసీం రాజా వంటి క్రికెటర్ల అకాల మరణాలు మిస్టరీగా మిగిలిపోయాయి. ప్రతి మరణం వెనుక ఉన్న పరిస్థితులు, అనుమానాలు, ఆయా మరణాల ప్రభావం గురించి చర్చ ఉంది. వీరి మరణాలు క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
