AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాళ్లకు బంగారు పట్టీలు పెట్టుకుంటే ఏమవుతుంది.? అసలు మంచిదేనా.?

ప్రస్తుతకాలంలో కొంతమంది కాళ్లకు బంగారు పట్టిలు ధరించడం ఫ్యాషన్ . ఇలా ధరించడం అందరిలో వారి హుందాతనాన్ని మరింత పెంచుతుంది అనుకొంటారు. మరి కాళ్లకు బంగారు పట్టిలు ధరించవచ్చా.? దీనితో నష్టాలా లేక లాభాలా .? ఈ విషయంపై పండితులు ఏం చెబుతున్నారు.? ఈ స్టోరీలో పూర్తి వివరాలతో తెలుసుకుందామా మరి..

Prudvi Battula
|

Updated on: Nov 20, 2025 | 10:49 AM

Share
సాంప్రదాయ నమ్మకం: కొన్ని సంస్కృతులలో, ముఖ్యంగా హిందూవులు బంగారాన్ని లక్ష్మీదేవికి ప్రతీకగా చెబుతారు అందువల్ల నడుము క్రింద ధరించడం తగనిదిగా పరిగణించబడుతుంది. బంగారు పట్టిలు పాదాలపై ధరించడం లక్ష్మీని అగౌరవపరచినట్లు పరిగణించబడుతుంది.

1 / 5
పద్ధతులు: చాలా మంది హిందూ మహిళలు సాంప్రదాయకంగా బంగారు పట్టిలు లేదా కాలి ఉంగరాలు ధరించరు. అయితే కొన్ని సంస్కృతులలో వివాహిత స్త్రీలలో పెద్దవాళ్ళ విషయంలో మినహాయింపులు ఉండవచ్చు.

2 / 5
సంపద తగ్గుదల: జ్యోతిష్యం ప్రకారం.. కాళ్లకు బంగారు పట్టిలు లేదా కాలి ఉంగరాలు దర్శించడం అపచారం. ఇలా ధరించడం వల్ల సంపద నశిస్తుందని, వృత్తిలో పురోగతి లభించాదని అంటున్నారు పండితులు.

3 / 5
ప్రతికూల ప్రభావాలు: కాళ్లకు బంగారు నగలు ధరించడం ప్రతికూలతను సూచిస్తుందని పండితులు అంటున్నారు. బంగారు పట్టిలు ధరించం వల్ల దుష్ట శక్తులతో పీడించబడతారని చాలామంది హిందువుల నమ్మకం

4 / 5
ఆధునిక పద్ధతులు: కొంతమంది యువతులు ఫ్యాషన్, హుందాతనం కోసం కాళ్లకు బంగారు పట్టిలు ధరించినప్పటికీ  సాంప్రదాయకంగా దినిని తప్పుగా భావిస్తున్నారు పండితులు. కాళ్లకు బంగారం ధరించడం అశుభమని అంటున్నారు.

5 / 5
Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..

ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్

గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!

రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో

శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!

గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..

ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి

సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో

14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు