Weekly Horoscope: ఆ రాశి నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది..12 రాశుల వారికి వారఫలాలు
వారఫలాలు (నవంబర్ 9-15, 2025): మేష రాశి వారికి ఈ వారం ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోతాయి. అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. వృషభ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి. మిథున రాశి వారు ఆర్థికంగా ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. మంచి పరిచయాలు కలుగుతాయి. ఆదివారం (09 నవంబర్) మొదలు శనివారం(15 నవంబర్) వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12