Vipreet Raja Yoga: ఈ రాశుల వారికి విపరీత రాజయోగం! ఉద్యోగంలో దశ తిరిగినట్టే..!
జ్యోతిషశాస్త్రంలో విపరీత రాజయోగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ యోగం పట్టినవారికి ఉద్యోగంలో రాజయోగాలు కలగడంతో పాటు, ఏం చేసినా చెలామణీ అయిపోతుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఈ రంగంలో ఉన్నప్పటికీ అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం 6, 8, 12 స్థానాల అధిపతులు 6, 8, 12 స్థానాల్లో ఏ స్థానంలో ఉన్నా ఈ విపరీత రాజ యోగం కలుగుతుంది. ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం మేషం, వృషభం, మిథునం, సింహం, వృశ్చికం, ధనూ రాశుల వారికి ఈ యోగం కలిగింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6