Shukra Gochar 2025: వృషభ రాశిలో శుక్ర గ్రహం.. ఆ రాశుల వారికి లక్ష్మి అనుగ్రహం..!
Venus Transit 2025: జ్యోతిషశాస్త్రంలో గురువు తర్వాత బాగా ప్రాధాన్యం కలిగిన గ్రహం శుక్ర గ్రహం. జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో శుక్రుడు అనుకూలంగా లేని పక్షంలో ఆ జాతకుడికి జీవితంలో సుఖ సంతోషాలనేవే ఉండదు. అన్ని రకాల సుఖ సంతోషాలకు, మానసిక ప్రశాంతతకు శుక్రుడే కారకుడు. ఎన్ని గ్రహాలు బాగున్నా శుక్రుడు అనుకూలంగా లేనప్పుడు సుఖపడే అవకాశం ఉండదు. అటువంటి శుభగ్రహమైన శుక్రుడు ఈ నెల(జూన్) 26 నుంచి జూలై 26 వరకూ తన స్వక్షేత్రమైన వృషభం రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. జూలై నెలంతా ఏ రాశివారు ఎక్కువగా సుఖ సంతోషాలతో గడపబోతున్నారో ఇక్కడ పరిశీలిద్దాం.

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12