Venus Transit: కర్కాటక రాశిలోకి శుక్రుడు.. వారి కుటుంబ జీవితాల్లో పెను మార్పులు.. నక్క తోక తొక్కినట్టే..!
మే 31వ తేదీన(బుధవారం) వేకువజామున శుక్ర గ్రహం కర్కాటక రాశిలోకి మారుతోంది. కర్కాటక రాశిలో శుక్రుడు జులై ఆరవ తేదీ వరకు సంచరిస్తాడు. శుక్రుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం అన్నది కుటుంబపరంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రుడికి సంబంధించిన కర్కాటక రాశిలో శుక్రుడు ప్రవేశించినప్పుడు కుటుంబ పరంగా కొన్ని సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి.

1 / 13

2 / 13

3 / 13

4 / 13

5 / 13

6 / 13

7 / 13

8 / 13

9 / 13

10 / 13

11 / 13

12 / 13

13 / 13