AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శుక్ర, రవుల కటాక్షం.. ఇక కెరీర్, ఆర్థిక విషయాల్లో వారికి దశ తిరిగినట్టే..!

Career and Financial Boost: ఈ నెల(ఏప్రిల్) 14 నుంచి 20 వరకు మేష రాశిలో శుక్రుడు, ఉచ్ఛ రవి కలిసి సంచారం చేయబోతున్నాయి. ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న రవి మేష రాశిలో సంచారం ప్రారంభించడం జరుగుతుంది. ఈ రెండు రాజయోగ గ్రహాలు కలవడం వల్ల మేషం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, మకర రాశి వారికి కెరీర్ పరంగా, ఆర్థికంగా బలం చేకూరబోతోంది. ఫలితంగా ఈ రాశుల వారికి దశ తిరగబోతోంది. సాధారణంగా ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు అనూహ్యమైన ఫలితాలు కలుగుతాయి. రాజపూజ్యాలు, రాజకీయ ప్రాబల్యం తప్పకుండా కలుగుతాయి.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 07, 2026 | 11:35 AM

Share
మేష రాశి : శుక్రాదిత్య రాజయోగం వలన మేష రాశి వారు అనుకూల ఫలితాలు చూస్తారు. వీరి అదృష్టం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో  సూర్యుడు సంచారం వలన  అధిక లాభాలను పొందుతారు. అంతే కాదు శుభవార్తలు కూడా వింటారు. విద్యార్థులకు ఉన్న కష్టాలు మొత్తం పోతాయి.

1 / 6
మిథునం: ఈ రాశికి లాభ స్థానంలో రవి, శుక్రుల కలయిక వల్ల అనేక వైపుల నుంచి ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోవడమే కాకుండా, బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. రాజకీయాల్లో ఉన్నవారికి అధికార యోగం పడుతుంది. ఉద్యోగులకు రావలసిన పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

2 / 6
మీ ఆరోగ్యం విషయంలో కొంచం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారు జలాభిషేకం చేయడం మంచిది.  ముఖ్యంగా ఆర్థికంగా సమస్యలు కూడా ఎక్కువుతాయి.

3 / 6
సింహ రాశి : శుక్రాదిత్య రాజయోగం వలన సానుకూల ఫలితాలు చూస్తారు. ఈ సమయంలో వీరికి బాగా కలిసి వస్తుంది. అలాగే, అన్ని విధాలుగా  మంచి ఫలితాలను చూస్తారు. సింహరాశిలో సూర్యుడు సంచారం ఈ రాశి వారికి ఎన్నో లాభాలను తీసుకురానుంది. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

4 / 6

తుల రాశి : తుల రాశి వారు ఖర్చులను తగ్గించుకోవాలి. వ్యాపార ఒప్పందాల్లో కొంచం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టకండి ఉన్నది కూడా పోయే అవకాశం. నిజాయితీగా ఉండటానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. ప్రయాణాలు ఒంటరిగా చేయకండి.

5 / 6
మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్ర, రవుల కలయిక జరుగుతున్నందువల్ల, ఊహించని అదృష్టాలు పడతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి విపరీతంగా లాభిస్తాయి. సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. మీ సలహాలు, సూచనలకు సర్వత్రా విలువ ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించి వృద్ధిలోకి వస్తారు. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశముంది. సంతాన ప్రాప్తి సూచనలు కూడా ఉన్నాయి.

6 / 6
Follow Us
ఇంట్లో నుండి వెళ్లిపోయిన 13 ఏళ్ల బాలుడు.. కట్ చేస్తే FB కలిపింది

కమ్మటి వాసన, నోరూరించే రుచి.. మావా మాల్పువా ఇలా తయారు చేయండి

ఫస్ట్ నైట్ వరుడిని రూ.90 లక్షలు డిమాండ్‌ చేసిన నవవధువు

అక్కడ బాంబ్‌ ఉందంటూ ఫోన్‌ కాల్.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ హైదరాబాద్

ఇంటర్ సెకండ్ ఇయర్‌ విద్యార్ధులకూ 2026 ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు..?

సావిత్రి చివరి రోజుల్లో కోమాలో ఉన్నప్పుడు వెళ్లిన ఒకే ఒక్క నటి..

ఈ ఆచారం ఏందయ్యా.. ఏకంగా తలపైనే టెంకాయలు కొట్టేస్తారట.. ఎందుకంటే?

చరిత్రకు అడుగు దూరంలో వైభవ్.. ప్రమాదంలో భారీ రికార్డ్..!

ఒక్క లింక్.. జీవితకాలపు పొదుపు మాయం!
ఒక్క లింక్.. జీవితకాలపు పొదుపు మాయం!
నిమిషాల్లో రెడీ అయ్యే బ్రెడ్ పకోడాలను సింపుల్‌గా రెడీ చేయండిలా