AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లోని ఈ ప్రదేశాల్లో బల్లి కనిపిస్తే లక్ష్మీదేవి తాండవమే.. అస్సలు లైట్ తీసుకోవద్దంతే..!

Vastu Signs Lizard in House: సాధారణంగా ఇంట్లో బల్లి కనిపించగానే చాలామంది ఆందోళన చెందుతారు, అసహ్యించుకుంటారు. అయితే జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల ప్రకారం ఇంట్లోకి బల్లి రావడం కేవలం అశుభం మాత్రమే కాదు. కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో బల్లి కనిపించడం మీ జీవితాన్ని మార్చేసే గొప్ప అదృష్టానికి, ఐశ్వర్యానికి సంకేతమని శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభించే ముందు ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయి.

Venkata Chari
|

Updated on: Jun 19, 2026 | 8:51 PM

Share
Vastu Signs Lizard in House: ప్రకృతిలోని ప్రతి జీవి మానవ జీవితంలో జరిగే మంచి చెడులను ముందుగానే సూచిస్తుందని మన ప్రాచీన గ్రంథాలు, శకున శాస్త్రం చెబుతున్నాయి. భారతీయ ఇళ్లలో బల్లులు తిరగడం సర్వసాధారణం. అయితే వాస్తు శాస్త్రంలో ఈ జీవికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. కొన్ని రాష్ట్రాలలో కొత్త ఇంటి గృహప్రవేశం చేసే సమయంలో వాస్తు పూజలో భాగంగా వెండి బల్లి విగ్రహాన్ని కూడా ఉంచుతారు. బల్లి ఇంట్లోకి రావడం వల్ల సుఖసంతోషాలు, సంపద పెరుగుతాయని నమ్ముతారు.

1 / 6
జ్యోతిష్యం ప్రకారం, బల్లిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ముఖ్యంగా దీపావళి పండుగ రాత్రి ఇంట్లో బల్లి కనిపిస్తే, ఆ ఇంట్లోకి సాక్షాత్తూ లక్ష్మీదేవి అడుగుపెట్టినట్లుగా నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి ఈశాన్య మూలలో లేదా ఈశాన్య దిశ గోడపై బల్లి పాకడం కనిపిస్తే అది పరమ పవిత్రమైన సంకేతం. ఈ దిశ దైవిక శక్తికి, జ్ఞానానికి, సమృద్ధికి కేంద్రం. ఇక్కడ బల్లి కనిపిస్తే ఉద్యోగ, వ్యాపారాలలో ఊహించని లాభాలు వస్తాయి. కుటుంబంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు తొలగిపోయి, రాజయోగం పడుతుందని పండితులు చెబుతున్నారు.

2 / 6
అలాగే, ఇంటి పూజగది లేదా దేవాలయం పరిసరాల్లో బల్లి తిరగడం చాలా శుభప్రదం. ఇది ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. దేవుని అనుగ్రహం మీపై ఉందని, మీ కష్టాలన్నీ ఒక్కొక్కటిగా దూరం కాబోతున్నాయని దీని అర్థం. మరోవైపు, డబ్బు దాచుకునే బీరువా లేదా తిజోరీ దగ్గర బల్లి కనిపిస్తే త్వరలోనే భారీ ధనలాభం కలగబోతుందని సంకేతం. ఇంటి ప్రధాన ద్వారం వద్ద బల్లి కనిపించినా కూడా ఆర్థిక ప్రయోజనాలతో పాటు త్వరలోనే ఒక శుభవార్త వింటారని శకున శాస్త్రం వివరిస్తోంది.

3 / 6
అయితే, శకున శాస్త్రంలో ఒక హెచ్చరిక కూడా ఉంది. బల్లి పదే పదే గోడపై నుంచి కిందకు దిగి నేలపై తిరుగుతూ ఉంటే మాత్రం జాగ్రత్త పడాలి. ఇది భవిష్యత్తులో రాబోయే అనవసర ఖర్చులు, ఆర్థిక ఒత్తిడి లేదా ధన నష్టాన్ని సూచిస్తుంది.

4 / 6
ఇంట్లో బల్లి కనిపించిన ప్రతిసారీ భయపడాల్సిన అవసరం లేదు. అది ఏ ప్రదేశంలో, ఏ సమయంలో కనిపించిందనే దాన్ని బట్టి మీ అదృష్టం ముడిపడి ఉంటుంది. కాబట్టి పూజగదిలోనో, ఈశాన్య మూలలోనో బల్లి కనిపిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉన్నాయని సంతోషించాల్సిందే.

5 / 6
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం అవగాహన కోసమే. వీటిని నమ్మేముందు పండితులు లేదా జ్యోతిష్యశాస్త్ర నిపుణుల సలహాలు తీసుకోవడం చాలామంచిది.

6 / 6
Follow Us
సూర్య గ్రహణం కలిసొస్తుంది.. అతి తర్వలో వీరి తలరాత మారడం పక్కా!

పక్కా తెలంగాణ స్టైల్.. ఘాటుగా కారంగా మసాలా చికెన్ ఫ్రై..

మండే టూ సండే.. పిల్లల లంచ్ బాక్స్‌లో ఏ రోజు ఏది పెట్టాలో తెలుసా?

బాస్మతి బియ్యం లేకుండా బిర్యానీ.. ఎలా చేయాలో తెలుసా?

నాలుగు గ్రహాల కలయిక.. ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే

బాబా వంగా జ్యోతిష్యం.. ఆగస్టు నెలలో అదృష్టం కలిసొచ్చే రాశులివే!

ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ బోర్డర్‌గా భారత సరిహద్దు

పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి

ఇకపై ఢిల్లీ స్టేట్ గెస్ట్ హౌస్ గా షీష్ మహల్ !

అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ.. అసలు విషయం చెప్పిన నాగవంశీ