AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి అయితే చాలు భయం భయం.. క్షుద్రపూజలు జరిగే రహస్య ప్రదేశాలివే!

చాలా మంది ప్రతికూల శక్తులు ఉన్నాయని, ముఖ్యంగా క్షుద్ర పూజలు చేస్తుంటారని ఎక్కువగా భయపడి పోతుంటారు. ఇక కొంత మంది అసలు ప్రతి కూల శక్తులు, క్షుద్రపూజలు ఉన్నా అవన్నీ మూఢనమ్మకం అని కొట్టి పారేస్తారు. అయితే కొన్ని చోట్ల క్షుద్ర పూజలు జరుగుతాయంట. రాత్రి అయితే చాలు ఆ ప్రదేశలకు వెళ్లాలి అంటే వణికిపోవాల్సిందే అంటున్నారు కొందరు. కాగా, ఆ ప్రదేశాలు ఏవో ఇప్పుడు మనం చూద్దాం.

Samatha J
|

Updated on: Apr 09, 2026 | 6:25 PM

Share
ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసిలో మణికర్ణిక ఘాట్.. ఇక్కడ ఇప్పటికీ క్షుద్రపూజలు జరుగుతాయంట. యూపీలోని బోజ్ పూర్ పూర్వాంచల్ ప్రాంతంలో గంగానది ఒడ్డున ఒక పురాతన నగరం ఉంది. అక్కడ ఒక శ్మశానవాటిక కూడా ఉన్నదంట. ఇప్పటికీ ఆ ప్రదేశలో తంత్ర, మంత్రం, చేతబడి వంటి ఆచారాలకు ప్రసిద్ధి చెందినది ఆ నగరం అని చెబుతుంటారు కొందరు.

1 / 5
అస్సాం, కామాఖ్య ఆలయం.. అస్సాలంలోని గౌహతిలో ఉన్న కామాఖ్య ఆలయం తాంత్రిక ఆచారాలకు ప్రసిద్ధి చెందినది. ఇక్కడికి నిత్యం వేలమంది తాంత్రికులు వచ్చి నిత్యం పూజలు చేస్తారంట. దీనిని ఒక రహస్య, శక్తివంతమైన ఆలయంగా పరిగణిస్తారు.

2 / 5
కోల్ కత్తా, నిమ్తాలా ఘాట్, ఇక్కడ నిత్యం క్షుద్రపూజలు జరుగుతాయంట. ముఖ్యంగా అంత్యక్రియలకు, తాంత్రిక పూజలకు ఇది అనువైన ప్రదేశం. ఇక్కడ చాలా మంది అఘోరీలు కనిపిస్తారంట. ముఖ్యంగా రాత్రి అయితే చాలు అటు వైపు వెళ్లాలి అంటే భయపడిపోతారని చెబుతుంటారు అక్కడి వారు.

3 / 5
ఒడిశా, కుసభద్ర నది ఘాట్ .. ఒడిశాలోని కుసభద్ర నది ఒడ్డున నిత్యం తాంత్రిక ఆచారాలు జరుగుతాయంట. ముఖ్యంగా ఈ నది ఒడ్డు క్షుద్ర విద్యకు చాలా ప్రసిద్ధి అని చెబుతుంటారు. చాలా భయానకమైన ప్రదేశంలో ఇదొక్కటి, చాలా మంది ఈ ప్రదేశం వైపు వెళ్లాలి అంటే వణికిపోతారంట.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
ఇంట్లో ఈ ప్రదేశాల్లో దీపం వెలిగించకండి.. వాస్తు నియమాలు..

చిటికెడు పొడితో.. బీపీ 190 ఉన్నా 110 కి దిగి రావాల్సిందే!

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం..
ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం..
చిట్టి పునుగులు తినాలనిపిస్తే.. అప్పటికప్పుడు ఇలా చేయండి!

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దసరా, దీపావళి స్పెషల్ ట్రైన్స్ ఇవే

OTTలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

మలబద్ధకానికి చెక్ పెట్టాలా? ఈ పండ్లను మీ డైట్‌లో చేర్చుకోండి!

అతడు సినిమాలో త్రిష అక్కగా నటించిన హారిక గుర్తున్నారా ?

బంగారం కాదు మార్కెట్లో వెండి మెరుపులు.. 150శాతం లాభాలతో సరికొత్త

చేతులు, ఓ కాలు లేకపోయినా .. 92% మార్కులతో స్కూల్‌ టాప్‌!