AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫిబ్రవరి నెల లక్కు తీసుకొస్తోంది.. ఈ రాశులు కోటీశ్వరులే…

ఫిబ్రవరి నెల వెచ్చచేస్తోంది. ఈ నెల వస్తూ వస్తూనే కొన్ని రాశుల వారికి లక్కు తీసురానుంది. ఎందుకంటే? ఈ నెలలో రెండు శక్తివంతమైన గ్రహాల కలియిక జరగనుంది. దీని వలన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడి, నాలుగు రాశుల వారికి ఊహించని లాభాలు తీసుకొస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jan 27, 2026 | 11:30 AM

Share
ఫిబ్రవరిలో శుక్ర గ్రహం, బుధ గ్రహం రెండూ ఒకే రాశిలో సంచారం చేయనున్నాయి. దీని వలన రెండు గ్రహాల కలయికతో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఇది వృషభ రాశి, కుంభ రాశి, సింహ రాశి, మిథున రాశి వారికి అన్ని విధాల లక్కు తీసుకొస్తుంది.

1 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి ఫిబ్రవరి నెలలో లక్ష్మీనారాయణ రాజయోగం వలన అదృష్టం కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారమే కానుంది. ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించుకుంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

2 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. వీరికి అధిపతి శుక్రుడు కాబట్టి, శుక్ర గ్రహం అనుగ్రహం వలన వీరికి సంపద పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యంగా కళా రంగంలో ఉన్నవారు అత్యధిక లాభాలు అందుకుంటారు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. అనుకున్న పనులన్నీ సమయానుగుణంగా పూర్తి చేస్తారు.

3 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి చాలా రోజుల నుంచి తీరని కోర్కెలు వీరు ఈ సమయంలో తీర్చుకుంటారు. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది.  కార్యాలయాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనే మీ కోరిక నెరవేరుతుంది. అద్భుతమైన ప్రయోజనాలు అందనున్నాయి.

4 / 5
మిథున రాశి : మిథున  రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అంతేకాకుండా ఈ రాశి వారు చాలా ఆనందంగా జీవిస్తారు. లక్ష్మీనారాయణ రాజయోగం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. నిలిచి పోయిన పనులు త్వరగా పూర్తి అవుతాయి. వ్యాపారస్తులు పెట్టుబడుల ద్వారా ఎక్కువ లాభాలు పొందుతారు. అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

5 / 5
Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్

AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా

ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా

నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్

మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా

దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?

బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌

నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..

క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే

ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా