AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శివయోగం.. ఈ రాశుల వారికి ఊహించని విధంగా లక్కే లక్కు

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అనేది సహజం. అయితే సూర్యుడు పుష్యమి నక్షత్రంలోకి సంచారం చేయడం వలన శివయోగం, సిద్ది యోగం ఏర్పడుతుంది. దీని వలన నాలుగు రాశుల వారికి ఊహించని విధంగా అదృష్టం కలగనుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jul 20, 2026 | 2:40 PM

Share
మేష రాశి : మేష రాశి వారికి సూర్య సంచారం, శివ యోగం వలన చాలా అద్భుతంగా ఉండనుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు విపరీతంగా తగ్గుతాయి. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఆర్థికపరమైన సమస్యలతో బాధ పడుతున్నారో, వారికి ఇది మంచి సమయం. అంతే కాకుండా పూర్వీకుల నుంచి రావాల్సిన ఆదాయం కూడా సమయానికి చేతికి అందుతుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

1 / 5
కర్కాటక రాశి :  కర్కాటక రాశి వారికి సమాజంలో పలుకబడి పెరుగుతుంది. వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యాపార పరంగా కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇవి మీకు భవిష్యత్తులో మంచి లాభాలను తీసుకొస్తాయి. అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతే కాకుండా ఉద్యోగపరంగా కూడా కలిసి వస్తుంది. ఉద్యోగం చేసే చోట పై అధికారుల నుంచి మన్ననలు పొందుతారు. వ్యాపార పరంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో ఎక్కువగా శుభ వార్తలు వింటారు. ఆర్థిక వృద్ధి నెలకుంటుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

3 / 5
తుల రాశి : తుల రాశి వారికి కొత్త ప్రాజెక్ట్‌లు వస్తాయి. ఇవి చాలా వరకు సక్సెస్ అవుతాయి. అంతే కాకుండా పెట్టుబడులకు కూడా ఇది మంచి సమయం. చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎవరు అయితే ఎదురు చూస్తున్నారో, వారికి మంచి జాబ్ దొరుకుతుంది. వృత్తి వ్యాపారాల్లో కలిసి వస్తుంది. అన్నివిధాలుగా వీరికి కలిసి వస్తుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!