Lord Shani: శని అస్తంగత్వం.. ఆ రాశులకు ధన లాభం, అదృష్టాలు ఖాయం..!
ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు ఈ నెల (ఏప్రిల్) 11 వరకు అస్తంగత్వం చెందుతాడు. రవికి బాగా చేరువ కావడం వల్ల దగ్ధం కావడాన్నే అస్తంగత్వం అంటారు. ఈ అస్తంగత్వం వల్ల కొన్ని రాశులకు ఊహించని సుఖ శాంతులు కలిగే అవకాశం ఉంది. మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశులకు ధన లాభం, పదవీ లాభం, కోరికలు నెరవేరడం, ప్రయత్నాలు సఫలం కావడం, ఆరోగ్యం మెరుగుపడడం, ఆదాయం పెరగడం వంటి అదృష్టాలు పట్టే అవకాశం ఉంది. ఈ రాశులవారు దీని వల్ల మరింతగా లబ్ధి పొందడానికి తరచూ శివార్చన చేయించడం, శనికి ప్రదక్షిణలు చేయడం వంటివి చేయడం మంచిది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us