Sankranti: సంక్రాంతి సంప్రదాయ ఫేమస్ వంటలు.. వీటిని తింటే పోషకాలు మెండు..

హిందువుల పడగలు జరుపుకునే విధానం తినే ఆహారం ఆయా సీజన్ బట్టి ఉంటాయి. ఏ సీజన్ లో వచ్చే పండగకు చేసుకునే పిండి వంటలు ఆ సీజన్ లో రోగనిరోధక శక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చేవిగా ఉంటాయని పెద్దలు నియమం.. ఇక తెలుగు వారి అతి పెద్ద పండగ సంక్రాంతి అంటేనే రకరకాల పిండి వంటలతో ఇల్లు అంతా ఘుమఘుమలాడతాయి. అరిసెలు, జంతికలు, సున్ని ఉండలు, నువ్వుల ఉండలు వంటి అనేక రకాల పిండి వంటల ఘుమ ఘుమలతో నోరూరిస్తుంటాయి. ఈ పిండి వంటల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.. 

|

Updated on: Jan 11, 2024 | 6:06 PM

సంక్రాంతి వస్తుందంటే కొన్ని రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. ప్రతి ఇల్లు రకరకాల పిండి వంటలతో నిండిపోతుంది.. ముఖ్యంగా ఈ సంక్రాంతి పిండి వంటలు ఎక్కువగా బియ్యం పిండి, బెల్లం, మినుములతో చేసిన రకరకాల పిండివంటలు ఈ పండగలో ప్రముఖంగా కనిపిస్తాయి. ప్రాంతాన్ని బట్టి రకరకాల సంప్రదాయ పిండి వంటలు తయారు చేస్తారు. ఒకొక్క పిండి వంటకు ఒకొక్క ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనం ఉంటుంది.   

1 / 6
అరిసెలు : రేషన్ బియ్యం , బెల్లం పావు , నెయ్యి , నువ్వులు నూనె, నువ్వులతో కలిపి చేస్తారు. ఈ  సంప్రదాయక  వంట  అరిసెల్లో ఉన్న పోషకాలున్నాయి. కొత్త బియ్యం పిండి, బెల్లంతో చేసిన అరిసెలు ఆరోగ్యానికి శ్రేష్ఠం. బెల్లం రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు శరీరంలో ఉన్న వ్యర్థాలను తొలగిస్తుంది. కార్బొహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఐరన్‌తో పాటు పలు పోషకాలు శరీరానికి లభిస్తాయి. బియ్యం పిండి శరీరాన్ని వేడిగా ఉంచుతుంది. నువ్వులు ఎముకలకు బలాన్ని ఇస్తాయి. 

2 / 6
సున్ని ఉండలు: మినుములు, స్వచ్ఛమైన నెయ్యితో వీటిని తయారు చేస్తారు. వీటిని తినడం వలన శక్తి లభిస్తుంది. అంతేకాదు మినుముల్లో శరీరానికి కావాల్సిన పోషకాలున్నాయి. 

3 / 6
సకినాలు: బియ్యం, నువ్వులు, వాము ఉపయోగించి వీటిని తయారు చేస్తారు. నువ్వుల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. అంతేకాదు శరీరాన్నీ వేడిగా ఉంచుతాయి. వాము దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది.  

4 / 6
జంతికలు: వీటిని సంక్రాంతి పండక్కి మాత్రమే కాదు.. ఎక్కువగా స్నాక్స్ ఐటెం గా తయారు చేస్తారు. బియ్యం, శనగ పిండి, వాము, ఉప్పు, కారం, నువ్వులు ఇలా ప్రాంతాన్ని బట్టి ఒకొక్క విధంగా జంతికలు తయారు చేస్తారు. వాము జీర్ణ క్రియకి మేలు చేస్తుంది. శనగ పిండిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. నువ్వుల్లో పోషకాలు ఉంటాయి. 

5 / 6
నువ్వుల ఉండలు: నువ్వులు, బెల్లం, నెయ్యి కలిపి వీటిని తయారు చేస్తారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నువ్వుల్లో ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి, బెల్లంలో ఐరెన్ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత ఉన్నవారికి బెస్ట్ ఫుడ్ నువ్వుల ఉండలు.   

6 / 6
Follow us
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!

బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే

నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..

గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌

పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..

జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?

రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..

ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?

ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!

పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే