Saleshwaram Jatara: దక్షిణాది అమర్నాథ్ సలేశ్వరం జాతరకు వేళాయే.. ఆధ్యాత్మిక సాహస యాత్రకు సిద్ధమా?
Saleshwaram Jatara 2026: తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లాలోని నల్లమల అడవుల మధ్య ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి సందర్భంగా (మార్చ్–ఏప్రిల్ మధ్యలో వచ్చే పౌర్ణమి రోజు) నిర్వహించే ప్రముఖ ఆధ్యాత్మిక జాతర ఇది. స్థానికులు దీనిని సలేశ్వరం లింగమయ్య జాతరగా ఆప్యాయంగా పిలుస్తారు. అలాగే, ఈ యాత్రకు ఉన్న ప్రత్యేకత కారణంగా “దక్షిణాది అమర్నాథ్ యాత్ర” అనే పేరుతో కూడా విస్తృతంగా ప్రసిద్ధి చెందింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
