Andhra Pradesh: బీరు బాటిళ్లు, విస్కీ సీసాలతో సాయిబాబాకు అభిషేకం.. ప.గో.జిల్లాలో వెరైటీ అభిషేకం..
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వేమవరంలో బీరు బాటిళ్లు, విస్కీ సీసాలతో సాయిబాబా విగ్రహానికి అభిషేకం చేశారు. ప్రత్యేక పాత్రల్లో అభిషేకం చేయకుండా అల్కహాల్ సీసాలతో చేయడం అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. ఈ కొత్తరకం సంప్రదాయం ఏంటని బాబా భక్తులు మండిపడుతున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
