AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Astrology: రాసిపెట్టుకోండి.. ఆకస్మాత్తుగా వారి జీవితం మారిపోవడం పక్కా..!

ప్రస్తుతం కుంభ రాశిలో సొంత నక్షత్రమైన శతభిషంలో సంచారం చేస్తున్న రాహువుతో మరో 40 రోజులు కుజ, బుధులు కలిసి ఉండబోతున్నాయి. సింహ రాశిలో ఉన్న కేతువు కూడా తనకు ఇష్టమైన పుబ్బా నక్షత్రంలో సంచారం చేయడం జరుగుతోంది. రాహువుకు గురు వీక్షణ లభించింది. ఈ విధంగా రాహుకేతువులకు బలం పెరిగినందు వల్ల ఏప్రిల్ ఆఖరు వరకు ఇవి కొన్ని రాశులకు యోగదాయకంగా మారే అవకాశం ఉంది. మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశులకు విజయాలు, సాఫల్యాలతో కొత్త జీవితం ప్రారంభమయ్యే సూచనలున్నాయి.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 23, 2026 | 6:17 PM

Share
మేషం: ఈ రాశివారు ప్రస్తుతం ఎంత అధ్వాన దశలో ఉన్నా ఉగాది తర్వాత నుంచి క్రమంగా కోలుకుని కొత్త జీవితం ప్రారంభించే అవకాశం ఉంది. లాభ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో కేతువు సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి మనసులోని ఆశలు, ఆశయాలు తప్పకుండా నెరవేరుతాయి. ఆశించిన ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

1 / 6
మిథునం: ఈ రాశికి తృతీయంలో ఉన్న కేతువు, భాగ్య స్థానంలో ఉన్న రాహువు బలోపేతం అవుతున్నందు వల్ల ఈ రాశివారికి అకస్మాత్తుగా జీవితం మారిపోయే అవకాశం ఉంది. కలలో కూడా ఊహించని విధంగా ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. కొద్ది ప్రయత్నంతో ఆదా యం బాగా వృద్ధి చెంది, ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. విదేశాల్లో స్థిరపడడం, ఆస్తులు సమకూర్చుకోవడం వంటివి జరుగుతాయి.

2 / 6
సింహం: ఈ రాశిలో ఉన్న కేతువు, సప్తమ స్థానంలో ఉన్న రాహువు బలం పుంజుకోవడం వల్ల ఈ రాశి వారికి విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. ఉద్యోగ జీవితం లాభసాటిగా, ప్రోత్సాహకరంగా మారుతుంది. మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశీ సంబంధం కుదురుతుంది.

3 / 6
తుల: ఈ రాశికి పంచమ, లాభ స్థానాల్లో సంచారం చేస్తున్న రాహుకేతువుల వల్ల ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఏడాది చివరి వరకు వీరి ఆదాయం దినదినాభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగంలో డిమాండ్ పెరుగుతుంది. ఇతర సంస్థల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది.

4 / 6
ధనుస్సు: ఈ రాశికి తృతీయ, భాగ్య స్థానాల్లో సంచారం చేస్తున్న రాహుకేతువులు బలోపేతం కావడం వల్ల కొద్ది ప్రయత్నంతో విదేశీ అవకాశాలు లభిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు అన్ని విధాలా స్థిరపడతారు. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది. విదేశీ సంస్థలు లేదా వ్యక్తులతో వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి. సగటు వ్యక్తి సైతం సంపన్నుడవుతాడు. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి.

5 / 6
మకరం: ఈ రాశికి ద్వితీయ, అష్టమ స్థానాల్లో సంచారం చేస్తున్న రాహుకేతువులు బాగా బలపడడం వల్ల ఈ రాశివారికి అదనపు ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వంటివి కనక వర్షం కురిపిస్తాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు పూర్తిగా వసూలవుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. గృహ, వాహన సౌకర్యాలు కలిగే అవకాశం ఉంది.

6 / 6
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర