అబ్బబ్బా.. వరుసగా రెండు మహా యోగాలు.. వారికి పట్టిందల్లా బంగారం..!
Telugu Astrology: ఈ నెల(ఏప్రిల్) 19 నుంచి 24 వరకు చంద్రుడితో రెండు మహా యోగాలు పట్టబోతున్నాయి. చంద్రుడు 19 నుంచి 21 వరకు వృషభ రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉండడంతో పాటు వృషభ రాశికి అధిపతి అయిన శుక్రుడితో యుతి చెందడం జరుగుతోంది. ఆ తర్వాత 22 నుంచి 24 వరకు మిథున రాశిలో గురువుతో యుతి చెందడం వల్ల గజకేసరి యోగం ఏర్పడుతోంది. ఈ ఆరు రోజుల్లో చంద్ర, శుక్రుల వల్ల ధన ధాన్య సమృద్ధి యోగం, గురు, చంద్రుల వల్ల గజకేసరి యోగం కలుగుతున్నాయి. పనులు, ప్రయత్నాలు, కార్యక్రమాలతో ఈ ఆరు రోజుల కాలాన్ని మేషం, వృషభం, కర్కాటకం, కన్య, కుంభం, మీన రాశులవారు ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us