AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వృషభ రాశిలోకి కుజుడు..వీరికి ధనానికి ధన్యానికి లోటే ఉండదు!

త్వరలో కుజ గ్రహం వృషభ రాశిలోకి ప్రవేశించనుంది. ఈ సంచారం వృషభ, కర్కాటక, మీన, కుంభ రాశుల వారికి విశేష ప్రయోజనాలను అందిస్తుంది. ఆర్థికంగా లాభాలు, వృత్తిలో పురోగతి, సమాజంలో గౌరవం, వ్యక్తిగత ఆనందం వంటివి చేకూరుతాయి. పెట్టుబడులు, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఈ మార్పు వీరికి ధనానికి, ధాన్యానికి లోటు లేకుండా చేస్తుంది.

Samatha J
|

Updated on: Jun 05, 2026 | 7:50 PM

Share
అన్ని గ్రహాలలో కుజ గ్రహం చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.  ఈ గ్రహం శక్తికి, పరాక్రమానికి అధిపతి అంటారు. నవ గ్రహాలలో సేనాధిపతిగా ఇది కొనసాగుతుంది. అయితే అన్ని గ్రహాలలోలాగే కుజ గ్రహం కూడా రాశి సంచారం , నక్షత్ర సంచారం చేయడం సహజం. అయితే అతి త్వరలో ఈ గ్రహం వృషభ రాశిలోకి సంచారం చేయనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయంట.

1 / 5
వృషభ రాశి : కుజ గ్రహ సంచారం వలన వృషభ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరు ఆర్థికంగా మంచి లాభాలు అందుకోవడమే కాకుండా, గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అత్యధిక లాభాలు అందుకుంటారు. వ్యాపార పరంగా అద్భుతంగా ఉంటుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి సొంత వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో, వారి కోరిక నెరవేరుతుంది. ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది.

2 / 5
కర్కాటక రాశి : ఈ రాశి వారికి వృత్తిపరంగా కలిసి వస్తుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా వీరికంటూ కార్యాలయంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది.  వ్యాపార పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సొంత వ్యాపారం పెట్టుకున్న వారు ఎక్కువ లాభాలు పొందుతారు. ఆర్థికంగా కలిసి వస్తుంది.

3 / 5
మీన రాశి : ఈ రాశి వారు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. పెట్టుబడుల నుంచి అత్యధిక లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి ఇది అనుకూలమైన సమయం. వైవాహిక జీవితం ఆనదంగా ఉంటుంది. ప్రేమ పెళ్లి చేసుకోవాలి అనుకునే వారికి కూడా ఇది చాలా బెస్ట్ టైమ్ అని చెప్పాలి.

4 / 5
కుంభరాశి : కుంభ రాశి వారికి కెరీర్ పరంగా ఉన్న అడ్డంకులు అన్నీ తొలిగిపోతాయి. చాలా ఆనందంగా గడుపుతారు. చాలా రోజుల నుంచి కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేయాలి అనుకునేవారు తమ కోరికను నెరవేర్చుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్టదైవాన్ని ప్రార్థించడం వలన అన్ని సమస్యలు తొలిగిపోయి ఆనందంగా ఉంటారు.

5 / 5
Follow Us
టైమ్ టెక్నాలజీలో శాస్త్రవేత్తల సరికొత్త ప్రయోగం!

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్

సోనీ, బోస్ హెడ్‌ఫోన్లకు పోటీగా Sennheiser? ఫీచర్లు ఇవే

వినియోగదారులకు గుడ్‌న్యూస్.. కొత్త కనెక్షన్స్‌ లేవనే టెన్షనొద్దు

స్థిరంగా బంగారం ధరలు.. అక్టోబర్ 11న తులం ఎంతంటే..?

సౌదీలో ఎయిర్‌పోర్టుపై దాడి.. 12 మంది మృతి.. 309 మందికి గాయాలు!

పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే పెసరపప్పు వడలు..

అదిరిపోయే ప్లగ్‌-ఇన్ హైబ్రిడ్ SUV వచ్చేస్తోంది

APPSC నుంచి 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఒక్క రాత్రిలో కంటిచూపును అమాంతం పెంచే అద్భుతమైన పాతకాలపు చిట్కా