AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేతు సంచారం.. వీరికి తల రాత మారడం ఖాయం

జ్యోతిష్య శాస్త్రంలో రాహు కేతువులను కీడు గ్రహాలు, నీడ గ్రహాలు అని కూడా అంటారు. అయితే త్వరలో కేతు సంచారం జరగనుంది. దీని వలన మూడు రాశుల వారికి చాలా అద్భతంగా ఉండనుంది. వారు ఊహించని ప్రయోజనాలు అందుకోనున్నారంట. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Aug 31, 2026 | 7:56 PM

Share
సెప్టెంబర్ మొదటి 15 రోజుల్లో కేతు ధనయోగం ఏర్పడనున్నదంట. కేతు సంచారం వలన ఈ 15 రోజులు మూడు రాశల వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా వ్యాపారంలో పురోగతి, అన్నివిధాలుగా వీరికి చాలా ప్రయోజనాలు చేకూర్చున్నదంట. కాగా, ఇప్పుడు మనం సెప్టెంబర్‌ నెలలో తమ తల రాతను మార్చుకునే రాశులు ఏవో చూసేద్దాం.

1 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి పట్టింది బంగారం, ముట్టింది ముత్యమే అవుతుంది. ఈ రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అంతే కాకుండా సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు అందుకుంటారు. అన్ని విధాలుగా వీరికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది.

2 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి కూడా చాలా బాగుంటుంది. కేతువు వీరికి అనేక రకాలుగా ప్రయోజనాలు అందించనున్నాడు. చాలా రోజుల నుంచి ఎవరు అయితే సమస్యలు ఎదుర్కొంటున్నారో వారు త్వరలో వాటి నుంచి  బయటపడతారు. అన్నివిధాలుగా వీరికి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

3 / 5
ధనస్సు రాశి : కేతు సంచారం వలన ధనస్సు రాశి వారు అత్యధిక లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి ఇది మంచి సమయం. అన్నివిధాలుగా వీరికి కలిసి వస్తుంది. అంతే కాకుండా సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us