Hariyali Teej 2021: పండుగ వేళ అందరూ ఫిదా అయ్యేలా ఇంటిని అలంకరించండిలా..!

కరోనా టైంలో ప్రజలు తీజ్ పండుగను ఇంట్లోనే నిర్వహించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి పరిస్థితిలో ఈ పండుగను మరింత ఉత్తేజపరిచేందుకు ఇక్కడ కొన్ని గృహాలంకరణ ఆలోచనలు సిద్ధంగా ఉన్నాయి.

Venkata Chari

|

Updated on: Aug 10, 2021 | 2:16 PM

బ్యాంగిల్స్‌తో అలంకరించడం - తీజ్ పండుగ అనేది వివాహిత మహిళలు ప్రత్యేకంగా రెడీ అయ్యే సందర్భం. మహిళల అలంకరణలో కంకణాలు కూడా ఉంటాయి. మీ సీలింగ్‌ను పొదుపుగా గ్రాండ్ లుక్ ఇచ్చేందుకు పాతవి, అలాగే ఉపయోగించని బ్యాంగిల్స్‌ను పై నుంచి కిందికు రిబ్బన్ సహాయంతో వేలాడదీయవచ్చు.

1 / 5
గాలిపటాల అలంకరణ - వర్షాకాలంలో, గాలిపటం అనేది మనం సాధారణంగా చూస్తునే ఉంటాం.గృహాలంకరణ కోసం గాలిపటాలను కూడా ఉపయోగించవచ్చు. అలాగే రంగుల చార్ట్ పేపర్‌తో గాలిపటాలను తయారు చేసి అలంకరణ చేయవచ్చు. వీటిని మీకు కావలసిన విధంగా వేలాడదీయవచ్చు. ఇది మీ ఇంటికి అందమైన రూపాన్ని ఇస్తుంది. ఇది మీ వేడుకను మరింత ఉత్తేజపరుస్తుంది.

2 / 5
స్వింగ్ డెకరేషన్ - ఇంట్లో తీజ్‌ని నిర్వహించేప్పుడు మీ లాబీ లేదా తోట ప్రాంతంలో జూలాను ఉంచవచ్చు. మీ ఇంటికి ఒక క్లాసిక్ లుక్ ఇచ్చేందుకు సహజ పూలతో అలంకరించవచ్చు. ఇది మీ ఇంటిని రూపానికి కొత్త రూపును అందిస్తుంది.

3 / 5
దుపట్టా అలంకరణ - దుప్పట్ట అనేది ప్రతి ఇంట్లో కనిపిస్తూనే ఉంటుంది. దీనిని తీజ్‌లో ఇంటిని అలంకరించడానికి ఉపయోగించవచ్చు. మీ ఇంటి గోడలపై అందంగా, ఆకర్షణీయంగా కనిపించే రంగురంగుల దుపట్టాలతో మీ ఇంటిని అలంకరించవచ్చు.

4 / 5
రంగురంగుల గొడుగులతో అలంకరించడం - వర్షాకాలంలో వర్షాలు కురిసినప్పుడు గొడుగులు ఉపయోగిస్తుంటాం. వీటితోనూ ఇంటిని అలంకరించడానికి ఉపయోగించవచ్చు. రంగురంగుల గొడుగుల సహాయంతో మీరు మీ టెర్రస్‌ను అలంకరించవచ్చు. ఇది మీ ఇంటికి రంగును జోడిస్తుంది.

5 / 5
Follow us