Astrology: గ్రహ బలం తోడు.. ఈ రాశుల వారికి స్వగృహ, వాహన యోగాలు..!
Swagruha Yoga and Vahana Yoga: జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు తాము అనుకున్నది సాధించుకునే వరకూ వదిలి పెట్టరు. వీరి మనసులో ఏదైనా పడిందంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోరు. మేషం, వృషభం, సింహం, కన్య, వృశ్చికం, మకర రాశులవారు ఈ కోవకు చెందినవారే. సొంత ఇంటి కోసం కలలు కనే వారిలో వీరు ముందుంటారు. వీరికి ‘భద్రత’ ముఖ్యం. వీరి మొండి పట్టుదలలు, ప్రణాళికలు, వ్యూహాలు, జాగ్రత్తలకు ఈ ఏడాది గ్రహ బలం కూడా తోడవుతున్నందువల్ల వీరు తప్పకుండా సొంత ఇంటిని, సొంత వాహనాన్ని అమర్చుకునే అవకాశం ఉంది. వీరు ఏ పనైనా, ఏ ప్రయత్న మైనా గణేశుడిని ప్రార్థించి ప్రారంభిస్తే తప్పకుండా నూరు శాతం సత్ఫలితాలు కలుగుతాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6