Money Astrology: సరికొత్త గజకేసరి యోగం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి..!
Gajakesari Yoga 2026: ఈ నెల(మార్చి) 26, 27, 28 తేదీల్లో మిథున రాశిలో గురు, చంద్రులు కలిసి సరికొత్త గజకేసరి యోగం ఏర్పడుతోంది. మిథున రాశి బుధుడికి చెందినది కావడం వల్ల అదనపు ఆదాయానికి, ఆకస్మిక ధన ప్రాప్తికి, ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు, వృత్తి, వ్యాపారాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఈ రోజుల్లో ఆదాయ వృద్ధికి సంబంధించి ఎలాంటి చిన్న ప్రయత్నం చేపట్టినా తప్పకుండా అత్యధికంగా లాభాలనిస్తుంది. వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశులవారికి సమయం బాగా అనుకూలంగా మారుతుంది. వీరు ఈ మూడు రోజుల్లో ఎలాంటి ఆదాయ వృద్ధి ప్రయత్నం చేపట్టినా ఆదాయపరంగా జీవితం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us