Feng Shui Tips: ఆర్ధిక ఇబ్బందులా.. ఇంట్లో ఐశ్వర్యం కోసం ఇంట్లో ఏ లాఫింగ్ బుద్ధుడిని.. ఏ దిశలో ఉంచుకోవాలంటే..

Updated on: Sep 02, 2025 | 10:08 AM

లాఫింగ్ బుద్ధ విగ్రహం ప్రతికూల శక్తులను తొలగించి, సానుకూల శక్తిని ఆహ్వానిస్తుందని నమ్ముతారు. లాఫింగ్ బుద్ధాలో అనేక రకాలు ఉన్నాయి. ప్రతి రకమైన విగ్రహం వేర్వేరు వాస్తు, ఫెంగ్ షుయ్ ప్రయోజనాలను కలిగి ఉంది. ఈ రోజుల్లో చాలా మంది లాఫింగ్ బుద్ధాను తమ ఇళ్లలో పెట్టుకుంటున్నారు. అయితే ఏ లాఫింగ్ బుద్ధుడిని ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో చాలా మందికి తెలియదు. ఈ నేపధ్యంలో ఏ లాఫింగ్ బుద్ధ పెట్టుకోవడం వలన సంపదకు లోటు ఉండదో తెలుసుకుందాం..

1 / 6

2 / 6
వాస్తు శాస్త్రం ప్రకారం ఆర్థిక ప్రయోజనాల కోసం..  ఇంట్లో ఒక బ్యాగ్ పట్టుకుని ఉన్న లాఫింగ్ బుద్ధుడిని ఉంచుకోవాలి. లాఫింగ్ బుద్ధ విగ్రహం ఒక బస్తా లేదా బంగారు సంచిని పట్టుకుని ఉన్నట్లు ఉంటే.. సంపదకు శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలాంటి విగ్రహాన్ని డ్రాయింగ్ రూమ్‌లో పెట్టుకోవడం వలన ఫలితం ఉంటుంది.

3 / 6

ఇంట్లో సంపద, శ్రేయస్సు తీసుకురావడానికి చేతిలో బ్యాగ్ లేదా కట్ట పట్టుకున్న లగుతున్నట్లు ఉన్న లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉంచుకోవడం మంచిది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద బ్యాగ్ పట్టుకున్న లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉంచాలి. ఇది ఆదాయ వనరులను పెంచుతుంది.

4 / 6
లాఫింగ్ బుద్ధ ఒక చేతిలో డబ్బుల సంచిని.. మరొక చేతిలో డబ్బులను పట్టుకున్నట్లు ఉంటే.. ఇది శ్రేయస్సు , ఆనందానికి చిహ్నం. ఈ విగ్రహాన్ని దుకాణం లేదా కార్యాలయం ప్రధాన ద్వారం దగ్గర ఉంచడం వల్ల సంపద పెరుగుతుందని  మత విశ్వాసం.  బ్యాగ్ తో ఉన్న లాఫింగ్ బుద్ధుడిని పెట్టడం వలన ఇంట్లో ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు.

5 / 6
డబ్బుల బ్యాగ్ ఒక వైపు పట్టుకుని .. మరొక చేతిలో డబ్బులతో ఉన్న లాఫింగ్ బుద్ధుడిని దుకాణం లేదా ఆఫీసు ప్రధాన ద్వారం దగ్గర ఉంచండి, తద్వారా వచ్చే, వెళ్ళే వ్యక్తులు ఈ విగ్రహాని చూస్తారు. అదే సమయంలో, లాఫింగ్ బుద్ధుడిని ఇంటి గదిలో ఉంచడం వల్ల కుటుంబానికి అదృష్టం వస్తుంది. ఆదాయం పెరుగుతుంది.

6 / 6
లాఫింగ్ బుద్ధ విగ్రహంలోని బ్యాగు నిండినట్లు కనిపించాలి. అది ఖాళీగా ఉండకూడదు. అలాంటి విగ్రహాన్ని వేరొకరికి బహుమతిగా ఇవ్వడం చాలా శుభప్రదంగా భావిస్తారు. బ్యాగుతో ఉన్న లాఫింగ్ బుద్ధుడిని ఇంట్లో ఈశాన్య దిశలో లేదా తూర్పు దిశలో ఉంచాలి.