AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dussehra 2026: దుర్గా దేవి అనుగ్రహం..దసరా నుంచి వీరి దశ తిరిగినట్టే..!

ఈ నెల(అక్టోబర్) 11 నుంచి 20 వరకు వచ్చే దసరాలతో కొన్ని రాశులవారి దశ తిరగబోతోంది. వీరికి దుర్గా దేవి అనుగ్రహం కలగబోతోంది. ఈ రాశుల వారు కొద్దిపాటి శ్రద్ధతో పూజాదికాలు జరిపితే అనేక రెట్లు ప్రయోజనాలు పొందడం, మనసులోని కోరికలు నెరవేరడం, ఏ పని చేపట్టినా విజయవంతం కావడం, కుటుంబంలో శుభకార్యాలు జరగడం, కుటుంబ పరిస్థితులు మెరుగుపడడం, ఉద్యోగాలు లభించడం, పెళ్లి సంబంధాలు కుదరడం, శుభవార్తలు ఎక్కువగా వినడం వంటివి జరుగుతాయి. దుర్గాదేవి ఆశీస్సులతో పాటు, శుభ గ్రహాలు అనుకూలంగా మారడం వల్ల మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీన రాశుల వారి జీవితాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 08, 2026 | 6:23 PM

Share
మేషం: రాశ్యధిపతి కుజుడితో పాటు, గురు, బుధ, శుక్ర, రాహువులు కూడా బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల ఈ రాశివారికి దసరా నుంచి ఊహించని అదృష్టాలు పట్టే అవకాశం ఉంది. ఒకటి రెండు రాజయోగాలు, ధన యోగాలు పట్టడం తప్పకుండా జరుగుతుంది. అప్రయత్న ధన లాభానికి, ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో అరుదైన శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

1 / 6
కర్కాటకం: రానున్న కొద్ది రోజుల్లో ఈ రాశివారి దశ తిరగబోతోంది. నవరాత్రుల నుంచి దీపావళి వరకు వీరికి జీవితం నిత్య కల్యాణం పచ్చతోరణంలా సాగిపోతుంది. ఈ రాశికి దసరా లోపు ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి, ప్రముఖుల నుంచి గుర్తింపు వచ్చే అవ కాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

2 / 6
సింహం: ఈ రాశికి దసరాల తర్వాత ధన, రాజ యోగాలు పట్టే అవకాశం ఉంది. శుక్ర, బుధులు బాగా అను కూలంగా మారడం జరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థిక పరిస్థితి అంచనాలకు మించి మెరుగుపడుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు పూర్తి ఫలితాలనిస్తాయి. కుటుంబ పరి స్థితులు బాగా మారిపోయి, ఆర్థికంగా అందలాలు ఎక్కుతారు. పూర్తి స్థాయిలో లక్ష్మీ కటాక్షం లభి స్తుంది. లాభదాయక పరిచయాలు కలుగుతాయి. ఆస్తిపాస్తులు కలిసి వచ్చే సూచనలున్నాయి.

3 / 6
వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు ధన కారకుడైన గురువుతో కలిసి ఏ ఏడాదంతా సంచారం చేస్తున్నందువల్ల దసరా నుంచి ఈ రాశివారికి కొత్త అదృష్టాలు పట్టబోతున్నాయి. దుర్గాదేవీ కటాక్ష వీక్షణాల వల్ల ఈ రాశివారికి ఊహించని లాభాలు, శుభాలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవ కాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు, షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఉద్యోగ జీవితం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా విజయవంతమవుతాయి.

4 / 6
ధనుస్సు: ఈ రాశికి విజయ దశమి లోపు దుర్గాదేవి దయతో కలలో కూడా ఊహించని అదృష్టాలు పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు కష్టనష్టాల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. ఆదాయపరంగా ఆశించిన అభివృద్ధి ఉంటుంది. కుటుంబ జీవితంలో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎదురు చూస్తున్న శుభ వార్తలన్నీ వింటారు. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ఒకటి రెండు శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది.

5 / 6
మీనం: ఈ రాశివారికి దసరా తర్వాత ఈ నెల ద్వితీయార్థం నుంచి గురు, బుధులతో పాటు శుక్ర, కుజులు కూడా పూర్తి స్థాయిలో బలపడుతున్నందువల్ల దసరా తరువాత నుంచి ఈ రాశివారి జీవితం వైభవంగా సాగిపోతుంది. ఇంట్లో వరుసగా శుభకార్యాలు జరుగుతాయి. అనుకున్న పనులు, ప్రయత్నాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరగడంతో పాటు రావలసిన డబ్బు కూడా చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా బాగా కలిసి వస్తాయి.

6 / 6
Follow Us
దుర్గా దేవి అనుగ్రహం..దసరాల నుంచి వీరి దశ తిరిగినట్టే..!

బతుకమ్మ పూలలో దాగున్న అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!

దసరాకు ఇంటికెళ్లేవారికి రైల్వేశాఖ మరో శుభవార్త..

కాశినాయన జ్యోతిక్షేత్రం సమీపంలో వింత శబ్ధాలు.. వెళ్లి చూస్తే..!

భారత్‌పై నెగెటివ్ ప్రచారమా? బ్రిటిష్ టూరిస్ట్ ఫైర్

చంద్రుడి అనుగ్రహం.. వీరికి ధన యోగాలు, రాజయోగాలు పక్కా..!

బిగ్ షాకింగ్ భయ్యో.. రాంచీలో గెలుపు ఎవరిదో తేలిపోయిందిగా..!

బ్రోకలీతో ఇంత టేస్టీగా పులావ్ చేయొచ్చా? సింపుల్ రెసిపీ!

రూ.8 వేల జీతం.. వంట మాత్రం యావరేజ్! కుక్స్‌కు ఇంత డిమాండ్ ఎందుకో?

నైరుతి రుతుపవనాల తిరోగమనం.. తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల్లో