AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళికి ఇంట్లో ఈ నాలుగు మొక్కలు నాటండి.. లక్ష్మీదేవి పరుగెత్తుక వస్తుంది!

పిల్లలకు పెద్దలకు ఇష్టమైన దీపావళి పండుగ వచ్చేస్తోంది. హిందూ మతంలో ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని , వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అంతే కాకుండా టపాలసులు పేల్చుతూ, ఇంటిని దీపాలతో అందంగా అలంకరించి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే దీపావళి పండుగ సమయంలో నియమ నిబంధనలు పాటిస్తూ పూజ చేసుకోవడం వలన మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అని చెబుతుంటారు.

Samatha J
|

Updated on: Oct 28, 2026 | 1:11 PM

Share
కేవలం పూజించడం మాత్రమే కాకుండా , పండగకు ముందే ఇంటిలో నాలుగు రకాల మొక్కలు నాటుకోవడం వలన కూడా అదృష్టం కలిసి వస్తుందంట. అంతే కాకుండా దాని వలన వాస్తు దోషాలు తొలిగిపోయి, ఇంటిలో ఆనందం, శ్రేయస్సు నెలకుంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందంట.

1 / 5
దీపావళి సమయంలో ఇంటిలో నాటుకోవాల్సిన మొక్కల్లో లక్కీ ప్లాంట్ కూడా ఒకటి. ఈ మొక్క అదృష్టానికి చిహ్నం.ఈ పండుగ సమయంలో లక్కీ ప్లాంట్‌ను పెంచుకోవడం వలన ఇది ఇంటిలో సానుకూలతను పెంచి, పనుల్లో ఆటంకాలను తెలిగిస్తుంది. అయితే ఎప్పుడూ కూడా దీనిని ఆగ్నేయ దిశలో నాటుకోవాలి.

2 / 5
చాలా మంది దీపావళి పండుగ సమయంలో జాడే మొక్కను నాటుకుంటారు. ఇది చాలా మంచిది.  ఈ మొక్కను ఇంటిలో నాటుకోవడం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆర్థికంగా చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.  అంతే కాకుండా ఈ మొక్కను ఇంటిలో నాటుకోవడం వలన సంపద , శ్రేయస్సు పెరుగుతుంది, వ్యాపారంలో కూడా కలిసొస్తుంది.

3 / 5
అంతే కాకుండా చాలా మంది దీపావళి సమయంలో తులసి మొక్కను నాటుకుంటారు. ఇది చాలా శుభప్రదం. దీని వలన అష్టైశ్వార్యాలు కలగడమే కాకుండా ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరతాయి. అంతే కాకుండా సంపద కూడా పెరుగుతుంది. అందువలన తప్పకుండా తులసి మొక్కను ఈ సమయంలో పెంచుకోవాలి.

4 / 5
అలాగే శంఖు పువ్వుల మొక్కను ఇంటిలో నాటుకోవడం కూడా చాలా శుభప్రదం. వాస్తు పరంగా, ఆధ్యాత్మిక పరంగా శంఖు పువ్వుల మొక్కను దీపావళి పండుగకు ముందు ఇంటిలో నాటుకోవడం వలన సిరిసంపదలు పెరుగుతాయంట.

5 / 5
Follow Us
దీపావళికి ఇంట్లో ఈ మొక్కలు నాటితే..లక్ష్మీదేవి పరుగెత్తుకవస్తుంది

ప్రభాస్ ఫౌజీ టీజర్ వివాదం.. కేంద్రమంత్రికి నేతాజీ మనవడి లేఖ.!

మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లో మద్యం విక్రయాలు

శరీరానికి ఉక్కులాంటి బలాన్ని ఇచ్చే మినప పొట్టు వడియాలు.. 

గుడ్లు ఉడకబెట్టేటప్పుడు పగిలిపోతున్నాయా? ఈ సింపుల్ టిప్స్ తో ఈజీ

ఈ పంట వేస్తే.. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు

చల్లారినా మెత్తబడకుండా కరకరలాడే క్రిస్పీ గోబీ 65

క్రిస్ గేల్ ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేసిన అభిషేక్

ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. ట్రైన్‌లో మొబైల్ ఛార్జింగ్‌పై ఆంక్షలు

ఏ యాంగిల్‌లో చూసిన తల్లి పాత్రలో సెట్ అవ్వడం లేదన్నారు..