AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2021: దేశ వ్యాప్తంగా మొదలైన దీపావళి సందడి.. ఈ పండగ విశిష్టత ఏమిటంటే..

Diwali 2021: హిందువులు జరుపుకునే పండగలు కాలానికి అనుగుణంగా జరుపుకునే సంప్రదాయం ఉంటుంది. భారతదేశంలో జరుపుకునే పండుగలలో దీపావళికి విశిష్ట స్థానం ఉంది. ‘దీపావళి అంటే దీపముల వరస అని అర్ధం.. ఈ దీపాలు చీకటిని ప్రజలు వెలుగును ప్రసరింప చేస్తాయి. ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశిని నరక చతుర్థశిగా జరుపుకుంటారు.

Surya Kala
|

Updated on: Oct 23, 2021 | 2:24 PM

Share
హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముడు తన వనవాసం ముగించుకుని అయోధ్యకు తిరిగి వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ... అయోధ్య ప్రజలు దీపావళిని జరుపుకున్నారట.

1 / 6
మరొక పురాణం కథనం ప్రకారం రాక్షసుడైన నరకాసురుని వధించిన రోజుని నరక చతుర్ధశిగా.. మర్నాడు అమావాస్య రోజున దీపాలు వెలిగించి దీపావళిగా సంబరాలు జరుపుకున్నారట.    .

2 / 6
దీపావళి సందర్భంగా ప్రజలు లక్ష్మీ పూజిస్తారు. తమ కుటుంబం లక్ష్మి దేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలంటూ ప్రత్యెక పూజలను చేస్తారు.

3 / 6
దీపావళి రోజున కొత్త వస్తువులను, ముఖ్యంగా ఆభరణాలను కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది.

4 / 6
దీపావళికి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ.. ఇళ్ళు, దుకాణాలను శుభ్ర పరుస్తారు.  పండగకుముందే పనులన్నీ పూర్తి చేసుకుంటారు. దీపావళి రాత్రి లక్ష్మి దేవి ఆహ్వానిస్తూ ప్రజల పూజిస్తారు.

5 / 6
దీపావళి కి ప్రత్యేకంగా గృహాలంకరణ చేస్తారు. ఆబాల గోపాలం కొత్త బట్టలను ధరిస్తారు. ప్రత్యెక పిండివంటలను తయారు చేస్తారు. బాణసంచా కాలుస్తారు దీపావళి సోయం గురించి ఎంత చెప్పినా తరగదు.. దివ్య దీపావళి సోయగాలు కన్నులారా వీక్షించాల్సిందే.

6 / 6