Rare Yoga: గురు, శుక్రుల అనుకూలత.. ఈ రాశుల వారికి అరుదైన దైవానుగ్రహ యోగం!
Divine Grace Yoga: జ్యోతిష శాస్త్రంలో దైవానుగ్రహం కూడా ఒక మహా యోగం. ఈ యోగం పట్టిన జాతకులకు జీవితం నిత్యకల్యాణం పచ్చ తోరణంగా సాగిపోతుంది. జాతక చక్రంలో ఎన్ని దోషాలున్నా, ఎన్ని అవయోగాలున్నా వర్తించే అవకాశం ఉండదు. గురు, శుక్రులిద్దరూ అనుకూలంగా ఉన్న రాశుల వారికి ఈ యోగం కలుగుతుంది. గ్రహచారంలో ఈ యోగం పట్టిన వారు ముఖ్యమైన కష్టనష్టాలు, అనారోగ్యాల నుంచి బయటపడడం, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండడం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వృద్ధిలోకి రావడం, దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో గడిచిపోవడం వంటివి జరుగుతాయి. ఈ ఏడాది వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ వారికి ఈ అరుదైన దైవానుగ్రహ యోగం కలిగింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6