నేడే గీతా జయంతి.. వీరి తలరాత మారనున్నది!
ఈరోజు (డిసెంబర్ 1) గీతా జయంతి. హిందువులు జరుపుకునే ప్రత్యేకమైన పండుగలలో గీతా జయంతి ఒకటి. ఈ రోజును భగవద్గీత పుట్టిన రోజు సందర్భంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం, శుక్ల పక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు. అయితే ఈ రోజున కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనున్న ది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5