AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2026లో వీరికి గురు బలం ఎక్కువ.. ఇక ఏడాదంతా శుభ ఫలితాలే!

నవ గ్రహాల్లో గురు గ్రహానికి ఉండే ప్రత్యేక ప్రాముఖ్యతే వేరు. గురుడు శుభ స్థానంలో ఉంటే, అన్నీ శుభ ఫలితాలే ఉంటాయని చెబుతారు పండితులు. అయితే రాబోయే సంవత్సరంలో అంటే 2026లో మూడు రాశుల వారికి గురు బలం ఎక్కువగా ఉండనున్నదంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Dec 01, 2025 | 6:57 PM

Share

1 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి 2026 చాలా అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు పండితులు. వీరికి అనుకున్న పనులన్నీ నెరవేరుతాయంట. 2026లో వీరికి గురు గ్రహం అండగా ఉండటం వలన పనుల్లో ఆటంకాలు అన్నీ తొలిగిపోతాయి. నిరుద్యోగులు ఉద్యోగం  పొందుతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. మీరు ఏ పనులు అయితే ఈ సంవత్సరంలో చేయాలి అనుకుంటారో అవి చేసేస్తారు, గతంలో మధ్యలో ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు చాలా అద్భుతంగా ఉంటుంది.

2 / 5
కుంభ రాశి వారికి : కుంభ రాశి వారికి 2026 కలిసి వస్తుంది. గురు బలం వలన వీరి ఆదాయం పెరుగుతుంది. కొత్త వ్యాపారం చేయాలి అనుకునే వారు ఈ సంవత్సరంలో నక్కతోక తొక్కినట్లే. అనుకున్న పనులన్నీ సమయానుగుణంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

3 / 5
మీన రాశి :మీన రాశఇ వారికి గురు బలం చాలా ఎక్కువగ ఉంటుంది. కాబట్టి వీరికి అన్ని విషయాల్లో కలిసి వస్తుంది. ఖర్చులు తగ్గి, డబ్బు ఆదా చేస్తారు. పెట్టబడులు అనుకూలంగా ఉంటాయి.  విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేవారు ఈ సంవత్సరంలో వారి కోరిక నెరవేరుతుంది.

4 / 5
విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. మీరు కొత్త వ్యాపారం చేయాలి అనుకుంటే ఇదే మంచి సమయం. గౌర మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట సానుకూలత పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.

5 / 5
Follow Us
WTC ఫైనల్ బెర్త్ కోసం గిల్ సేన గెలవాల్సిన మ్యాచ్‌లు ఇవే!

ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించామని చెప్పాడు..

వైఫై రూటర్‌పై నాణెం ఎందుకు పెడుతున్నారు?.. వైరల్‌ ట్రిక్!

అయ్యో అనిత.. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చింది.. అంతలోనే..

ఆ హీరోలు రాస్కెల్స్.. కలిసి సినిమా చేద్దామనుకుంటే ఒప్పుకోలేదు

పండుగకు కొత్త స్వీట్ ట్రై చేయాలా?.. రాగి పాయసం రెసిపీ ఇదిగో!

ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. లలితా జ్యువెలరీ IPO..

గుడ్డిగా ఎవరినీ నమ్మకండి.. కొంగను నమ్మిన చేపలకు చివరికి..

విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..

వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..