AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandra Neecha: రాసిపెట్టుకోండి.. నీచ చంద్రుడితో ఇక వారికి మహర్దశ ఖాయం!

ఈ నెల (ఏప్రిల్) 4, 5, 6 తేదీలలో వృశ్చిక రాశిలో చంద్రుడు నీచబడడం జరుగుతోంది. చంద్రుడు పాప గ్రహం అయిన రాశులకు చంద్రుడు నీచబడడం వల్ల శుభ యోగాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. వృషభం, సింహం, ధనుస్సు, మకరం, కుంభ రాశుల వారికి ఆధిపత్యం రీత్యా చంద్రుడు పాప గ్రహం. వీరికి చంద్రుడు చెడు చేయడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే, ఈ గ్రహం నీచబడడం వల్ల వీరికి శుభప్రదమైన జీవితం కలిగే అవకాశం ఉంది. ఆ మూడు రోజుల్లో ఈ రాశివారు చేసే ప్రయత్నాలు, చేపట్టే కార్యక్రమాలు తప్పకుండా విజయవంతం అవుతాయి.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 03, 2026 | 1:19 PM

Share
వృషభ రాశి వారికి ఈ లక్ష్మీ నారాయణ రాజ యోగం మంచి రోజులను తీసుకురానుంది.ఈ రాశి వారు అనుకున్న పనులన్ని జరుగుతాయి.
ఈ యోగంతో ప్రయాణాలు, కొత్త ఉద్యోగ అవకాశాలు వీరిని చేరతాయి. దీని వలన మీ ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

వృషభ రాశి వారికి ఈ లక్ష్మీ నారాయణ రాజ యోగం మంచి రోజులను తీసుకురానుంది.ఈ రాశి వారు అనుకున్న పనులన్ని జరుగుతాయి. ఈ యోగంతో ప్రయాణాలు, కొత్త ఉద్యోగ అవకాశాలు వీరిని చేరతాయి. దీని వలన మీ ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

1 / 5
సింహం: ఈ రాశికి వ్యయాధిపతిగా అత్యంత పాప గ్రహమైన చంద్రుడు చతుర్థ స్థానంలో నీచబడడం వల్ల కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. గృహ, వాహన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆదాయ వృద్ధికి చేసే ప్రయత్నాలు తప్పకుండా సక్సెస్ అవుతాయి. ఈ రాశివారు ఎంత గోప్యంగా, గుంభనంగా వ్యవహరిస్తే అంత మంచిది. వీరి ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు ఊహించని సత్ఫలితాలనిస్తాయి.

2 / 5
ధనుస్సు రాశికి వారికి ఇది బాగా కలిసొచ్చే కాలం. వారికి అదృష్టం కూడా పెరుగుతుంది. ఇంకా కొత్త పనులు కూడా మొదలు పెడతారు. 
కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. డబ్బుతో పాటు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న కల నెరవేరుతుంది.

ధనుస్సు రాశికి వారికి ఇది బాగా కలిసొచ్చే కాలం. వారికి అదృష్టం కూడా పెరుగుతుంది. ఇంకా కొత్త పనులు కూడా మొదలు పెడతారు. కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. డబ్బుతో పాటు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న కల నెరవేరుతుంది.

3 / 5
మకర రాశి : మకర రాశి వారికి ఈ నెల నుంచి బాగా కలిసి రానుంది. శుక్రుడు, సూర్యుడు ఓకే రాశిలో కలవడం వలన గురు వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇంకా చెప్పాలంటే అన్ని రకాలుగా  కలిసి వస్తుంది. దీని వలన ఇంట్లో వాళ్లు మొత్తం సంతోషిస్తారు.

4 / 5
కుంభం: ఈ రాశికి షష్టాధిపతి అయిన చంద్రుడు దశమ స్థానంలో నీచబడడం వల్ల ఈ రాశివారికి నీచభంగ రాజయోగం కలుగుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. గృహ, వాహన యోగాలు పట్టే సూచనలున్నాయి. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. అనారోగ్యాల నుంచి బాగా ఉపశమనం లభిస్తుంది.

5 / 5
Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన

భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..

క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..

సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం

అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో

అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..

నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!

నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..

ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్

తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం