AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ రాశుల వారిపై అష్టమ శని ప్రభావం.. ఏం చేసినా సరే కన్నీటితో గడపాల్సిందే!

జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ఉండే ప్రాముఖ్యత, ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శని గ్రహం కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తుంది. ఇక అన్ని గ్రహాల మాదిరిగానే శని గ్రహం సంచారం చేస్తుంటుంది. శని సంచారం దశలలో అష్టమ శని కూడా ఒకటి. అయితే ఎవరి జాతకంలోనైతే అష్టమ శని ప్రభావం ఉంటుందో వారు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట.

Samatha J
|

Updated on: Apr 10, 2026 | 1:59 PM

Share
అష్టమ శని జాతకంలో ఉంటే వారు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే జన్మ రాశి నుంచి ఎనిమిదవ రాశి స్థానంలో శని గ్రహం సంచరిస్తే దానిని అష్టమ శని అంటారు. అయితే ఇప్పుడు ఏ రాశిలో అష్టమ శని ప్రభావం  ఉందో చూద్దాం.

1 / 5
 కన్యా రాశి వారిపై, కుంభ రాశి వారిపై,మీన రాశివారిపై అష్టమ శని ప్రభావం ఉంది. అందువలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ముఖ్యంగా అష్టమ శని ప్రభావం వలన ఈ రాశి వారు ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కుంటారు. ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవక పోవడం, అప్పలు బాధలు ఎక్కువ అవ్వడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయంట.

2 / 5
అంతే కాకుండా మానసిక ప్రశాంతత దెబ్బ తింటుంది. వ్యాపారంలో , ఉద్యోగంలో ఒత్తిడి అధికం అవుతంది. ఏ పని చేసినా కలిసి రాదు, ఒకటి అనుకుంటే మరొక సమస్య ఎదురు అవుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి జాబ్ పోయే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉన్నదంట. అందువలన అష్టమ శని ఉన్న సమయంలో ఆచీ తూచి అడుగు వేయడం మంచిదని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

3 / 5
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం భారీ గ్రహాలు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్తుంటాయి. ఆ సమయంలో 12 రాశుల వారిపైన ప్రభావం చూపుతుంది. మరి, ముఖ్యంగా రెండు గ్రహాలకు ప్రతి కూలంగా ఉండనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

4 / 5
మరో మూడు రోజుల్లో శని ఉత్తరాభాద్ర నక్షత్ర సంచారం వలన రెండు రాశుల వారికి కష్టాలు మొదలవ్వనున్నాయి. మరి ఆ రాశులు ఏవి? వీళ్ళు  ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..  అంతేకాదు, నెల రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి.

5 / 5
Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన

సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి

బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?

బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..

పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..

చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..

వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం

అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే

గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?

ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే