Lucky Days: పౌర్ణమి వరకు వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం..జీవితంలో అన్ని శుభాలే..!
ఈ నెల(నవంబర్) 9న వచ్చిన అమావాస్య నుంచి 24న వచ్చే పౌర్ణమి వరకు ఆరు గ్రహాలు కొన్ని రాశులకు అనుకూలంగా మారుతబోతున్నాయి. దీంతో మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి రెట్టింపు శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఈ రాశుల వారికి ఈ పక్షం రోజుల జీవితంలో కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుని జీవితాలు మారిపోయే అవకాశం ఉంది. వీరికి తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు, అదనపు ఆదాయం బాగా పెరిగే సూచనలున్నాయి. ఏ వ్యాపారమైనా లాభాలపరంగా తప్పకుండా కొత్త పుంతలు తొక్కుతుంది. ఇంట్లో శుభకార్యాలకు మార్గం సుగమం అవుతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us