AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబా వంగా జోస్యం.. 2025 చివరి నెల వీరికే కీలకం..ఎందుకంటే?

బాబా వంగా జోస్యం ఎప్పుడూ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. అంతే కాకుండా ఈయన జోస్యంగా చెప్పిన చాలా సంఘటనలు నిజం అయ్యాయి. ఈ క్రమంలోనే బాబా వంగా 2025 చివరి నెలలో ఏ రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Dec 02, 2025 | 6:05 PM

Share
Baba Vanga

Baba Vanga

1 / 5
మిథున రాశి : బాబా వంగా జోస్యం ప్రకారం, డిసెంబర్ నెలలో మిథున రాశి వారు చాలా ఆనందంగా గడుపుతారు. నిలిచిపోయిన పనులను త్వరగా పూర్తి చేసుకుంటారు. కెరీర్ పై ఎక్కువ ఫోకస్ పెడుతారు. విదేశీ ప్రయాణ యోగం ఉంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

2 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి కూడా ఈ నెల చాలా బాగుంటుంది. ఖర్చులు తగ్గిపోతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. చేతిలో డబ్బు ఉండటం వలన ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

3 / 5
కన్యారాశి : కన్యా రాశి వారికి డిసెంబర్ నెల చాలా అద్భుతంగా ఉంటుంది. శనిఅనుగ్రహంతో వీరు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి.

4 / 5
వృషభ రాశి : బాబా వంగా జ్యోతిష్యం ప్రకారం, 2025 మొత్తం వృషభ రాశి వారికి ఎలా ఉన్నా, ఈ సంవత్సరం చివరి నెల మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందంట. వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది, సూర్య భగవానుడి ఆశీస్సులు వీరిపై ఉండటం వలన వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుందంట. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

5 / 5
Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు

మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి

వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?

ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!

కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్

అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా

ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?

సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!

ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..

ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!