AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్, మటన్ కంటే పవర్‌ఫుల్.. దీనిలోనే ప్రొటీన్లు ఎక్కువ తెలుసా..

ఆరోగ్యంగా ఉండేందుకు ప్రోటీన్ తోపాటు విటమిన్లు, ఖనిజాలను సమపాళ్లలో తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే.. మాంసంలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.. ప్రొటిన్ విషయంలో మాంసాహారులు సరే.. శాకాహారులు ఎలా..? వారికి ప్రోటీన్ లోపం తీర్చడం అని ఆలోచిస్తున్నారా..? ప్రోటీన్లు పొందడానికి మాంసం ఒక్కటే మార్గం కాదు..

Shaik Madar Saheb
|

Updated on: Sep 21, 2024 | 2:51 PM

Share
ఆరోగ్యంగా ఉండేందుకు ప్రోటీన్ తోపాటు విటమిన్లు, ఖనిజాలను సమపాళ్లలో తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే.. మాంసంలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.. ప్రొటిన్ విషయంలో మాంసాహారులు సరే.. శాకాహారులు ఎలా..? వారికి ప్రోటీన్ లోపం తీర్చడం అని ఆలోచిస్తున్నారా..? ప్రోటీన్లు పొందడానికి మాంసం ఒక్కటే మార్గం కాదు.. అలాంటి శాఖాహార పదార్థాలు బోలెడన్ని ఉన్నాయి.. మొక్కల ఆధారిత కూరగాయలు.. పప్పులు, తృణధాన్యాల నుంచి ప్రొటిన్లను పొందవచ్చు.. అలాంటి పదార్థాల్లో సోయాబీన్ ఒకటి.. వాస్తవానికి మాంసం కంటే సోయాబీన్‌లో ఎక్కువ పోషకాలు దాగున్నాయి. సోయాబీన్స్ తో వంట చేయడం వల్ల ఆహారం రుచి మారడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. సోయాబీన్లోని పోషకాలు మాంసాహారం కంటే అనేక విధాలుగా మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరసమైన ధరకే దొరికే సోయాను రోజూ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..

1 / 5
సోయాబీన్స్ మొక్కల ఆధారిత ప్రోటీన్ అద్భుతమైన మూలం. సోయాబీన్స్‌లో ఉండే ప్రొటీన్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. ఫలితంగా బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది.  సోయాబీన్స్‌లో సంతృప్త కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇది మీ గుండె ఆరోగ్యానికి మంచిది.

2 / 5
ఎముకల ఆరోగ్యం: సోయాబీన్స్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాల నిర్మాణాన్ని బలపరుస్తుంది. కాబట్టి ఈ ఆహారం మహిళలకు చాలా ముఖ్యం. ఎందుకంటే 30 ఏళ్ల తర్వాత మహిళలు ఎముకల క్షీణత వంటి సమస్యలతో బాధపడుతుంటారు.. అలాంటి వారికి సోయాబీన్స్ మేలు చేస్తుంది.

3 / 5
రక్తపోటు నియంత్రణ: సోయాబీన్ రక్తపోటును నియంత్రించడంలో బాగా ఉపయోగపడుతుంది. సోయాబీన్ పాలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఒత్తిడి ఎక్కువగా ఉంటే ప్రొటీన్ ఫుడ్ తినాలని నిపుణులు చెబుతున్నారు. అధిక ప్రోటీన్ ఒత్తిడిని నివారించడంలో సహాయపడుతుంది. కాబట్టి సోయాబీన్స్ తినడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

4 / 5
బరువు తగ్గడం: సోయాబీన్‌లో చాలా ప్రయోజనకరమైన లక్షణాలు ఉన్నాయి. ఇది సులభంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మాంసాహారం తీసుకోని వారు సోయాబీన్స్ ఉపయోగించి కట్లెట్స్, కబాబ్స్ తయారు చేసుకోవచ్చు. సోయాబీన్స్‌తో బ్రౌన్ రైస్, బిర్యానీ వంటి వంటకాలు కూడా చేసుకోవచ్చు. ఇవి ఆరోగ్యానికి మంచివి..

5 / 5
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్

ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు

మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే

వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..

వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే

Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!

కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?

సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?